Home
Viral
Viral News
-
స్పెషల్ స్వీట్…కిలో జస్ట్ 16 వేలు…!!
స్వీట్ అంటేనే తీయగా ఉంటుంది. అయితే, ఈ స్వీట్ తీపితో పాటు కాస్తంత మధురానుభూతిని కూడా ఇస్తుంది. జస్ట్ టేస్ట్ చేస్తే చాలు… మొత్తం తినేయ్యాలనిపిస్తుంది. కానీ, అలా మొత్తం తినాలంటే చాలా డబ్బులు పెట్టాలి. ఈ స్వీట్ కిలో ధర జస్ట్ 16 వేల రూపాయలు మాత్రమే అంటున్నారు షాపు యాజమాన్యం. అంత ఖరీదు ఉండటానికి అందులో ఏమైనా బంగారం కలుపుతారా ఏంటి అంటే… అవుననే సమాధానం ఇస్తున్నారు స్వీట్ షాప్ సిబ్బంది. నోట్లో వేసుకుంటే… -
వైరల్: అది మామూలు పీత కాదు… గోల్ఫ్ స్టిక్‌లను…
సాధారణంగా పీతల కాళ్లు చాలా బలంగా ఉంటాయి. దానికి ఉండే కొమ్ములాంటి వాటితో కొబ్బరిబోండాలను ఈజీగా వలిచేస్తుంటాయి. అందులోని కొబ్బరిని తినేస్తుంటాయి. సముద్రప్రాంతాల్లో తిరిగే పీతల కంటే వాటి శరీరం చాలా పెద్దదిగా, చూసేందుకు భయంకరంగా ఉంటుంది. అలాంటి పీతను రాకాసిపీతలని పిలుస్తారు. ఈ రకమైన పీతలో మైదాన ప్రాంతాల్లో, కొబ్బరి చెట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో నివశిస్తుంటాయి. ఇక, ఆస్ట్రేలియా దీవుల్లో పీతలు భారీ సంఖ్యలో సంచరిస్తుంటాయి. Read: మేడిన్ చైనాగా మారుతున్న ఆఫ్రికా… క్రిస్మస్… -
చిరంజీవి స్టెప్పులు.. అదిరే డ్యాన్స్ తో తాహశీల్దార్ సందడి
అతనో తహశీల్దార్..అయితేనేం డ్యాన్సర్ లకు ధీటుగా డ్యాన్స్ వేస్తూ అలరించారు. నూతన సంవత్సరం వేడుకల్లో రచ్చరంబోలా చేశారు. చిరంజీవి స్టెప్పులతో డ్యాన్స్ తో గోలీమార్ అంటూ అందరినీ అలరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన తాహశీల్దార్. ఖమ్మం జిల్లా కల్లూరు మండల రెవెన్యూ అధికారిగా మంగీలాల్ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రెవిన్యూ పరిధిలో పనులతో బిజీగా గడిపే తహశీల్దార్ నూతన సంవత్సర వేడుకల్లో తనదైన స్టైల్ లో డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. మంగీలాల్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా లోని… -
కొడుకు చదువు కోసం ఆ తండ్రి కష్టం…
ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా కొత్త ఏడాదికి విషెష్ చెబుతూ 2021లో తనకు బాగా నచ్చిన ఓ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. తండ్ర తన కొడుకును తోపుడు బండిపై తీసుకెళ్తుండగా, కొడుకు బండి మీదున్న పాత సూట్‌కేసుపై కూర్చొని క్లాస్ పుస్తకం చదువుకుంటూ బిజీగా ఉన్నాడు. కొడుకు చుదువుకుంటున్న తీరును చూసి ఆ తండ్రి ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నట్టుగా చెమటను తుడుచుకుంటూ కొడుకువైపు చూస్తున్నాడు.… -
వైరల్: కోడిగుడ్డు పెనం మీద వేయగానే… పిల్లగా మారింది…
కొన్నిసార్లు చిన్న చిన్న వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. లక్షల్లో వీక్షిస్తుంటారు. ఇలాంటి వాటిల్లో ఈ చిన్న వీడియో కూడా ఒకటి. ఓ వ్యక్టి టిఫెన్ దుకాణంలో ఆమ్లెట్ వేస్తున్నాడు. ఒక గుడ్డు పగలగొట్టి పెనం మీద వేశాడు. మరో గుడ్డు కూడా వేయాలని కస్టమర్ కోరడంతో రెండో గుడ్డు తీసుకొని పగలగొట్టి పెనం మీద వేశాడు. అయితే, రెండు గుడ్డు పగలగొట్టిన వెంటనే అందులో నుంచి కోడిపిల్ల బయటకు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆ… -
స్పైడర్‌మ్యాన్ లిజార్డ్… సోషల్ మీడియాలో వైరల్…
స్పైడర్ మ్యాన్ సీరిస్‌లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ పేరుతో వచ్చిన మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. స్పైడర్‌మ్యాన్ గెటప్ ఎలా ఉంటుందో, ఎలాంటి రంగుల్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. కింద ప్యాంట్ బ్లూరంగులోనూ, పైభాగం రెడ్ కలర్‌లోనూ ఉంటుంది. అలాంటి రంగుల్లో స్పైడర్ మ్యాన్ మాత్రమే కాదు, స్పైడర్ మ్యాన్ లిజర్డ్ కూడా ఉందట. నడుము నుంచి కిందభాగం నీలం రంగులోనూ, పైభాగం… -
వైరల్: మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న ఆనంద్ మహీంద్రా…
వ్యాపారంలో ఎంతటి బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తనదైన శైలిలో పోస్టులు చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకర్షించే వ్యక్తి ఆనంద్ మహీంద్రా. రీసెంట్గా ట్విట్టర్లో కాళ్లు చేతులు లేని ఓ దివ్యాంగుని వీడియోను పోస్ట్ చేశాడు. కాళ్లు చేతులు లేకున్నా ఆత్మాభిమానంతో టూవీలర్‌ను తనకు అనువైన వాహనంగా మార్పులు చేయించుకొని ఒకచోట నుంచి మరోక చోటుకు వస్తువులను చేరవేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. Read: నమ్మకాలు: కొత్త సంవత్సరం రోజున ఇలా చేస్తే…… -
వైరల్: గేటుదూకి పెట్ డాగ్‌ను ఎత్తుకెళ్లిన చిరుత…
కరోనా మహమ్మారి లాక్ డౌన్ కాలంలో వన్యమృగాలు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. రోడ్లన్నీ ఖాళీగా మారిపోవడంతో వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చాయి. ఆ తరువాత లాక్ డౌన్ ఎత్తివేయడంతో జనాల రద్దీ పెరిగింది. దీంతో వన్యమృగాలు జనావాసాల్లోకి రావడం తగ్గిపోయింది. అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి చిరుతలు వచ్చి భయపెడుతున్నాయి. ఓ ఇంట్లోని పెంపుడు శునకం గేటు ముందు నిలబడి పెద్దపెద్దగా మొరుగుతున్నది. రాత్రి వేళ కావడంతో ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు. Read:… -
ఇంతకంటే ఆనందం ఇంకేంకావాలి… ఆనంద్ మహీంద్రా ట్వీట్…
వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా వీడియోలు పోస్ట్ చేసే వారిలో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆయన సోస్ట్ చేసే వీడియోలు తప్పకుండా వైరల్ అవుతుంటాయి. తాజాగా క్రిస్మస్ వేడుకలపై ఓ వీడియోను పోస్ట్ చేశారు. లక్షల పదాల కంటే చిన్న వీడియో చాలా శక్తివంతమైనదని, హంగు ఆర్బాటం, ఆడంబరాలు లేకున్నా పిల్లలు చేసుకుంటున్న క్రిస్మస్ వేడుకలు చాలా గొప్పవని అన్నారు. ఆఫ్రికా ఖండంలోని పిల్లలు ఎలాంటి సౌకర్యాలు లేకున్నా క్రిస్మస్ వేడుకలను… -
వైరల్: గాలిపటంతో పాటే ఆ వ్యక్తి ఎగిరిపోయాడు…
పద పదవే గాలిపటమా… అనే పాట గుర్తుంది కదా… మన దగ్గర సంక్రాంతి వస్తే గాలిపటాలు ఎగరవేస్తుంటారు. గాలిపటాల పందేలు నిర్వహిస్తుంటారు. దీనికోసం పెద్ద ఎత్తున గాలిపటాలు తయారు చేస్తుంటారు. గాలిపటాల వేడుకలు మనదగ్గరే కాదు, శ్రీలంకలోనూ ఘనంగా నిర్వహిస్తుంటారు. శ్రీలంకలో తై పొంగల్ వేడుకల్లో గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితి. అక్కడ గాలిపటాల పందేలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. పోటీల్లో పాల్గొనే ఔత్సాహికులు వివిధ ఆకృతుల్లో గాలిపటాలు తయారు చేసి ఎగరవేస్తుంటారు. Read: యూపీలో కొత్త…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Pune: ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం డిమాండ్.. వేధింపులతో వివాహిత మృతి..!
-
Thummidihatti Barrage : తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్.. మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
-
CM Chandrababu: తుఫాన్‌ను ఎదుర్కోవడంలో దేశానికే ఏపీ ఆదర్శం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
CM Chandrababu: గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!