వైరల్: కోడిగుడ్డు పెనం మీద వేయగానే… పిల్లగా మారింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్నిసార్లు చిన్న చిన్న వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. లక్షల్లో వీక్షిస్తుంటారు. ఇలాంటి వాటిల్లో ఈ చిన్న వీడియో కూడా ఒకటి. ఓ వ్యక్టి టిఫెన్ దుకాణంలో ఆమ్లెట్ వేస్తున్నాడు. ఒక గుడ్డు పగలగొట్టి పెనం మీద వేశాడు. మరో గుడ్డు కూడా వేయాలని కస్టమర్ కోరడంతో రెండో గుడ్డు తీసుకొని పగలగొట్టి పెనం మీద వేశాడు. అయితే, రెండు గుడ్డు పగలగొట్టిన వెంటనే అందులో నుంచి కోడిపిల్ల బయటకు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి దానిని పెనం మీద నుంచి వెంటనే తీసేశాడు. దీనికి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఈ చిన్న వీడియోను లక్షల మంది వీక్షించారు. లైక్‌లు, షేర్లు చేస్తున్నారు. కోడిగుడ్డు కోడిపిల్లగా మారడం విచిత్రంగా ఉందని, ఒక ప్రాణాన్ని రక్షించిన అతని వ్యాపారం బాగుండాలని నెటిజన్లు కోరుకున్నారు.
Read: గోదావరిలో దూకిన లేడీ వాలంటీర్… కాపాడి ప్రాణాలు వదిలిన వైసీపీ కౌన్సిలర్
Also Read
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!