దేశం సాంకేతికంగా పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. డిటిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా వరకు క్యాష్ ను క్యారీ చేయడం లేదు. ఏది కావాలన్నా ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కొనుగోలు చేస్తున్నారు. దీంతో వీధిలో ఉండే బెగ్గర్లు అవస్థలు పడుతున్నారు. ఎవర్ని అడిగినా డబ్బులు లేవని చెబుతుండటంతో వారు కూడా టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అవుతున్నారు. పేటీఎం, ఫోన్‌పే తదితర డిజిటల్ పేమెంట్ బోర్డులను మెడలో వేసుకొని తిరుగుతున్నారు. ఎవరైనా చిల్లర లేదని అంటే…
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వస్తుందో ఎవరికీ చెప్పలేం. సముద్రాన్ని నమ్ముకొని చేపల వేటను సాగించే మత్స్యకారులకు అప్పుడప్పుడు ఆ చేపల రూపంలోనే అదృష్టం వరిస్తుంటుంది. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లగా అతని వలకు 30 కేజీల కచ్చిడి మగచేప ఒకటి దొరికింది. ఈ చేపను ఒడ్డుకు తీసుకొచ్చి వేలం వేశారు. ఈ వేలంలో ఈ చేపను రూ. 4.30 లక్షలకు అమ్ముడుపోయింది. ఎంతపెద్దవైనా మామూలు చేపలకు ఇంత గిరాకి…
బర్త్‌డే వేడుకలను మామూలు మనుషులు ఘనంగా జరుపుకుంటుంటారు. ప్రతీ ఏడాది పుట్టిన తేదీని గుర్తుపెట్టుకొని వేడుకలు చేసుకుంటారు. అయితే, కొంతమంది తమ పెంపుడు జంతువులకు కూడా అప్పుడప్పుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. యూపీలోని దుద్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇటీవలే అటవీశాఖ అధికారులు ఓ చిన్న ఏనుగుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చిన్న గున్న ఏనుగు జన్మించి ఏడాదైన సందర్భంగా ఫారెస్ట్ అధికారులు ఈ వేడుకను నిర్వహించారు. అంతేకాదు, ఆ చిన్న గున్న ఏనుగుకు పేరు పెట్టేందుకు…
అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడతారు. అగ్నిప్రమాదం తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ప్రమాదంలో చిక్కుకున్నవారి ప్రాణాలు కాపాడే సమయంలో కొన్నిసార్లు సిబ్బంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. అయినా ఏమాత్రం బెదిరిపోకుండా ప్రమాదాల నుంచి రక్షిస్తుంటారు. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా, మంటలు ఎంత వేగంగా వ్యాపిస్తున్నా అదరకుండా బెదరకుండా బాధఙతులను కాపాడేందుకు ముందుకు దూకుతుంటారు. బల్గేరియాకు చెందిన ఓ అగ్నిమాపక సిబ్బంది చేసిన సాహసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద…
దోశల్లో ఎన్నో రకాలు ఉంటాయి. అందులో కొన్ని చాలా టేస్టీగా ఉంటే, మరికొన్ని పబ్లిసిటీతో ఆకట్టుకుంటుంటాయి. అలాంటి వాటిల్లో ఢిల్లీలో 10 అడుగుల దోశ ఒకటి. అక్కడ ఈ దోశకు మంచి డిమాండ్ కూడా ఉన్నది. వీకెండ్స్‌లో ఫ్యామీలీలో ఈ దోశను తినేందుకు ఎక్కువగా ఢిల్లీలోని రెస్టారెంట్ కు వెళ్తుంటారు. సింగిల్‌గా 10 అడుగుల దోశను తిన్నవారికి 71 వేల రూపాయల ప్రైజ్ మనీగా ఇస్తామని ఇటీవలే రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీలో…
అగ్ని పర్వతాలు రెండు రకాలు ఉంటాయి. కొన్ని నాన్ యాక్టీవ్‌గా ఉంటే కొన్ని యాక్టీవ్‌గా ఉంటాయి. యాక్టీవ్‌గా ఉండే అగ్నిపర్వతాలు నిత్యం వేడిని వెదజల్లుతుంటాయి. అవి ఎప్పుడు బద్దలవుతాయో చెప్పలేం. ఆ పర్వతాల వద్దకు వెళ్లాలి అంటే ధైర్యం ఉండాలి. అలాంటిది ఆ పర్వతంపై రెస్టారెంట్ ఓపెన్ చేసి, అగ్నిపర్వతం నుంచి వెలువడే వేడితోనే వంట చేస్తే ఇంకెలా ఉంటుంది. కష్టమర్ల సంగతి పక్కనపెడితే అందులో పనిచేసేవారికి గుండెధైర్యం మెండుగా ఉండాలి. ఇలాంటి రెస్టారెంట్ ఒకటి స్పెయిన్‌లోని…
భర్త అంటే అమెకు అమితమైన ఇష్టం. అయన ఎక్కడికి వెళ్లినా ఆమెను కూడా తీసుకెళ్లాలని కోరుకుంటుంది. కానీ, ఆ భర్త మాత్రం ఆమెను తీసుకెళ్లేవాడు కాదు. భార్యను చాలా బాగా చూసుకునేవాడు. భార్య అంటే ఎంత ఇష్టమో, చేపల వేట అన్నా అంతే ఇష్టం. చేపల వేటకు తనను కూడా తీసుకెళ్లాలని ఆ భార్య కోరుకునేది. కానీ, అందుకు ఆ భర్త జాన్ ఒప్పుకునేవాడు కాదు. ఒంటరిగానే చేపల వేటకు వెళ్లేవాడు. ఓసారి భార్య లిండాకు చెప్పకుండా…
మ్యాజిక్ ను ఎవరు చేసినా అవాక్కవుతాం. కళ్లకు కనికట్టు చేయడమే మ్యాజిక్. మాములు మనుషులతో ఆటు జంతువులు కూడా అప్పుడప్పుడు మ్యాజిక్‌ను చూసి షాక్ అవుతుంటాయి. జూకు వెల్లిన ఓ యువతి కోతి ముందు ఓ అద్భుతమైన మ్యాజిక్ చేసింది. ఆ మ్యాజిక్‌ను చూసి షాకైన ఆ కోతి విచిత్రంగా ప్రవర్తించింది. దానికి సంబంధించిన వీడియోను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ సంఘటన మెక్సికోలోని జూలో జరిగింది. ఈ జూకు…