మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అవి కూడా మంచి చెడులను అర్థం చేసుకుంటాయి. అయితే వాటికి మాటలు రాని కారణంగా వ్యక్తీకరించలేకపోతున్నారనేది వేరే విషయం. జంతువులు నివసించే ప్రదేశంలోకి మానవులు వెళ్తే.. అవి వారిపై దాడి చేయడం చాలా సార్లు జరుగుతుంది. కానీ కొన్నిసార్లు జంతువులు.. మానవులకు సహాయకులు లేదా రక్షకులుగా ఉంటాయనేదానికి ఈ వీడియో ఉదాహరణ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ గొరిల్లా 5 ఏళ్ల చిన్నారి…
Viral Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ వందల కొద్ది ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇవి వినియోగదారులకు బాగా నచ్చుతాయి. ఇవి చూడటమే కాకుండా యూజర్ల ద్వారా విరివిగా షేర్ చేస్తుంటారు.
Woman Dance Railway Station : నేటి కాలంలో మేకింగ్ వీడియోలకు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మీరు ఎవరిని చూసినా వీడియోలు చేసి ఇన్స్టాలో పోస్ట్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ముఖేష్ అంబానీకి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. వైబ్రంట్ గుజరాత్ ఈవెంట్ లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ‘ముఖేష్ కాకా’ అని పిలవడంతో ఆయన వెనక్కి తిరిగి చూసి ఓ చిరునవ్వు నవ్వుతూ, అతనికి అభివాదం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. బిలియనీర్ నుంచి వచ్చిన ఈ రియాక్షన్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. దీనిపై కామెంట్స్ పెడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మంచు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో బయటకు వెళ్లాలంటే చాలా కష్టం. అయితే.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎల్విరా లండ్గ్రెన్ చలితో వణుకుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎల్విరా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. కాగా.. ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో మీరు ఎల్విరా చుట్టూ మంచు పర్వతం ఉన్నట్లు చూడవచ్చు. ఎల్విరా తన తడి…
ఈ మధ్య పిల్లలను కొందరు పేరెంట్స్ గాలికి వదిలేస్తున్నారు.. వయస్సుతో సంబంధం లేకుండా వారికి అడిగినంత డబ్బులు ఇవ్వడం లేదా వాహనాలను ఇస్తూ రోడ్ల మీదకు పంపిస్తున్నారు.. తాజాగా అలాంటి ఘటనే బెంగుళూరు లో వెలుగు చూసింది.. బెంగళూరులో రద్దీ రోడ్ల పై ఓ మైనర్ కుర్రాడు కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన విజివల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. బెంగళూరులో రద్దీగా ఉండే ప్రదేశంలో మహీంద్రా థార్ చక్రం వెనుక ఉన్న చిన్న పిల్లవాడి…
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకొనే పనిలో పడ్డారు.. కొత్త కొత్త వంటలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తాయి .. సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది.. పార్లేజీ బిస్కెట్స్ తో ఆమ్లెట్ చెయ్యడం…
తెలంగాణా మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకు నచ్చినట్లు చేస్తాడు.. ఎవ్వరికి భయపడడు.. ఎక్కడా తగ్గడు.. సినీ ఈవెంట్స్ లో ఆయన స్పీచ్ వింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. అలాంటి మల్లన్న తాజాగా గోవాలో చిల్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అప్పుడు మంత్రిగా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే గా ఉన్న కూడా ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.. ఆయనే..…
ఈరోజుల్లో యువకులు ముప్పై రాగానే ఏదైనా పని చెయ్యాలంటే అమ్మా అయ్యా అంటున్నారు.. అలాంటిది ఈరోజుల్లో ముసలి వాళ్లే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ అద్భుతాలు చేస్తున్నారు.. కొందరు జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తే మరి కొందరు మాత్రం ఔరా అనిపించే విన్యాసాలను చేస్తున్నారు.. ఇప్పుడు మనం చెప్పుకొనే ఓ బామ్మ కూడా రెస్ట్ తీసుకోవాల్సిన వయస్సులో జిమ్ లో ఫీట్లు చేస్తూ అందరిని షాక్ గురయ్యేలా చేస్తుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్…
లూథియానా సెంట్రల్ జైలులో ఖైదీలు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వీడియో ఆన్లైన్లో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.. ఈ క్లిప్ గురువారం సోషల్ మీడియాలో కనిపించింది.. ఖైదీల బృందం గాసులు పైకెత్తి ‘పకోడాలు తింటూ.. పుట్టినరోజు పాట పాడినట్లు వారు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని 2019 దోపిడీ కేసులో అండర్ ట్రయల్ ఖైదీ అరుణ్ కుమార్ అలియాస్ మణి రాణా పుట్టినరోజును కొందరు యువకులు జరుపుకుంటున్నారు. రానా వద్ద నుంచి వీడియో రికార్డ్…