సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేసే వీడియోలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. పాములు, ఏనుగులు, పులుల వీడియోలు ఇలాంటివి నెటిజన్స్ ఎక్కువగా చూస్తున్నారు. కొంచెం కొత్తదనంగా కనిపిస్తే చాలు.. ఏ వీడియో అయినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. తాజాగా పెద్ద పులికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో…
ఈరోజుల్లో యూత్ మొత్తం ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.. హెయిర్ స్టైల్ విషయంలో కూడా అసలు తగ్గట్లేదు.. అయితే మాములుగా బార్బర్స్ దువ్వెన, కత్తెరను ఉపయోగించి జుట్టును కట్ చేస్తారు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకొనే వీడియోలో మాత్రం ఓ బార్బార్ నిప్పు పెట్టి హెయిర్ ను కట్ చేసి ఫైనల్ గా అదిరిపోయే హెయిర్ స్టైల్ ను తీసుకొస్తాడు.. కాస్త వివరంగా తెలుసుకుందాం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో కనిపించిన క్లిప్, తన క్లయింట్‌కి హెయిర్…
డబ్బులు ఎవరికి ఊరికే రావు.. చెట్లకు కాయడం ఎప్పుడూ చూసి ఉండరు.. చెట్లకు కాయలు, పూలు, పండ్లు మాత్రమే కాస్తాయి.. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను చూస్తే మైండ్ దిమ్మతిరిగి బ్లాక్ అండ్ రెడ్ అవుతుంది.. అంటే నాణేలు కాసిన చెట్టు అది.. కొమ్మ కొమ్మకు నాణేలు ఉండటం ఆ వీడియోలో కనిపిస్తుంది.. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.. చాలా మందికి మొక్కలు నాటడం అంటే ఇష్టం రకరకాల మొక్కలను తెచ్చి ఇంట్లో…
ఒకప్పుడు అమ్మాయిలు మద్యం వాసన అంటే ఆమడ దూరం ఉండేవారు.. కానీ ఇప్పుడు మాత్రం మత్తులో తులుతున్నారు.. అంతేకాదు మగవాళ్ళను మించి హంగామా చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. ఒకవైపు అధికారులు ఈ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా అమ్మాయిలు కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ప్రేమికుల రోజున పుల్లుగా తాగి బూతులు తిడుతూ యువకుడిని చితక్కొట్టిన అమ్మాయిలు,…
ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రేమికులకు పెద్ద పండగే.. ఈరోజును ఒక్కొక్కరు ఒక్కోలా వెరైటీగా జరుపుకుంటారు.. ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నాడు. సాంప్రదాయ కార్డ్‌లు లేదా చాక్లెట్లకు బదులుగా, అతను కొంచెం ఎక్కువ మెదడుకు పని పెట్టాడు.. తన క్రియేటివిటితో అందరికీ పిచ్చెక్కించాడు.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ కళాకారుడు సాధారణమైన వాటిని త్రవ్వి, ఎరుపు, గులాబీ మరియు నీలం రంగులతో కూడిన శక్తివంతమైన శ్రేణిలో…
వాలంటైన్స్ డే రోజున సోషల్ మీడియా అంతా ప్రేమ పోస్టులతో నిండిపోయింది. ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటూ ప్రేమ పక్షులు ఎన్నో వీడియోలు షేర్ చేసుకున్నారు. వాలంటైన్స్ వీక్‌ను ప్రేమికులంతా తమ ప్రేమను భాగస్వామికి తెలిసేలా రోజుకో రీతిలో వ్యక్తపరిచారు. అంతకు మించి అన్నట్లు వాలంటైన్స్ డే అన్నట్లు జరుపుకున్నారు.
Fastest runner between the wickets: అంతర్జాతీయ క్రికెట్లో వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగెత్తే బ్యాటర్ ఎవరంటే.. అందరూ టక్కున టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరే చెబుతారు. 42 ఏళ్ల వయసులో ఇప్పటికీ వికెట్ల మధ్య మహీ వేగంగా పరుగులు తీస్తాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఒకప్పుడు ఏబీ డివిలియర్స్, సురేష్ రైనాలు సైతం వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తేవారు. అయితే ధోనీ కంటే వేగంగా పరుగెత్తుతున్న ఓ ఆటగాడికి…
కారులో కానీ, బైక్ పై వెళ్తున్నప్పుడు నిబంధనలను పాటించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనలను పాటించకుండా వాహనంతో రోడ్డుపైకి వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి సమయంలో పోలీసులు గానీ, ట్రాఫిక్ పోలీసులు గానీ అడ్డుకుంటే వారితో వాగ్వాదానికి దిగారు. తాజాగా వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులోని విల్సన్ గార్డెన్ వద్ద తనిఖీలు చేపట్టిన ఓ ట్రాఫిక్ పోలీసుకు చేదు అనుభవం ఎదురైంది. ముందు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తు్న్నారని…
రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించవలిసి ఉంటుంది. ఆ నిబంధనలన్నీ భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడుతాయి. రోడ్డుపై మీరు ఎక్కడికైనా బైక్ పై వెళ్తున్నట్లయితే హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా స్పీడ్‌ను పరిమితిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే బైక్ పై ఇద్దరికి మించి ప్రయాణించకూడదు. ఒకవేళ ఆ నియమాలను ఉల్లంఘిస్తే, చట్టపరమైన చర్యలు తప్పవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.
Man Bites Traffic Police Finger in Bengaluru: భారత దేశంలో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే.. చాలా మంది పారిపోవడానికి ప్రయత్నిస్తారు. తప్పించుకోవడానికి వెల్లేకపోతే.. ఏదో ఓ కారణం చెప్పి అక్కడినుంచి బయటపడుతుంటారు. కానీ వ్యక్తి ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలు కొరికాడు. ఈ ఘటన బెంగుళూరులోని విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల ప్రకారం… సయ్యద్ సఫీ…