తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వైరల్ అవుతున్న విడియోలో ఓ ప్రెజర్ కుక్కర్ నుంచి విజిల్ రాగానే అక్కడ యువతి చేసిన పని చూస్తే నిజంగా ఆశ్యర్యపోవాల్సిందే. బాగా వేడిగా ఉన్న ప్రెజర్ కుక్కర్ ను ఉపయోగించి ఆ యువతి ఏకంగా ఇంట్లో వారి దుస్తులను ఇస్త్రీ చేయడాన్ని వీడియోలో మనం గమనించవచ్చు.
Viral Video: 23 ఏళ్ల చరిత్రలో స్వదేశీ టెక్నాలజీ కలిగిన తేజస్ యుద్ధవిమానం తొలిసారిగా ఈ రోజు కూలిపోయింది. రాజస్థాన్ జైసల్మేర్ హాస్టర్ కాంప్లెక్స్ సమీపంంలో ఈ యుద్ధవిమానం కుప్పకూలింది. పైలెట్ పారాశూట్ సహాయంతో సురక్షితంగా ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్ట్ ఎంక్వైరీకి ఆదేశించింది. ప్రస్తుతం ప్రమాదానికి గురవుతున్న పైలెట్ ఎజెక్ట్ చేస్తూ, బయటపడిన వీడియో వైరల్ అవుతోంది.
Viral Video: డ్రగ్స్‌పై ఓ పోలీస్ ఉన్నతాధికారిని స్టూడెంట్ ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. హర్యానాలోని సోనిపట్‌లో పోలీసులు నిర్వహించిన డ్రగ్ డి అడిక్షన్ ప్రచారంలో విద్యార్థి పోలీసుల్ని నిలదీశారు. డ్రగ్స్ అంత సులువుగా దొరికేలా చేస్తున్నారని ప్రశ్నించడం వీడియోలో చూడవచ్చు.
ఇండియాలో క్రికెట్ అంటే ఇష్టపడని వారుండరు. ఒక్క మ్యాచ్ ను విడిచిపెట్టకుండా చూసే అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా.. క్రికెట్ ఆడే యువత కూడా చాలా మందే ఉన్నారు. సెలవులు వచ్చాయంటే చాలు బాల్, బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లో వాలిపోతారు. అంతేకాకుండా.. పార్కుల్లో, గల్లీల్లో కూడా క్రికెట్ ఆడే మంది చాలా మంది ఉంటారు. అయితే క్రికెట్ ఆడుతున్న వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు.
Couple Romance On Bike : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కదులుతున్న బైక్‌పై ఓ జంట రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియో ఆధారంగా బైక్ నడుపుతున్న యువకుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. వారి కోసం ఎంతో శ్రమిస్తారు. తమ పిల్లలు ప్రయోజకులైతే ఆ పేరెంట్స్‌కు అంతకంటే సంతోషం ఏముంటుంది.
బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. తెలుగులో కూడా అడపాదడపా సినిమాల్లో కనిపించాడు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అక్షయ్,టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా బడే మియాన్ చోటే మియాన్.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వినూత్న రీతిలో ప్రచారం చేస్తోంది.. ఈ క్రమంలో భారత క్రికెటర్ శిఖర్…
Bill Gates : మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భారత్ పర్యటనకు వచ్చారు. భువనేశ్వర్‌లో బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
ప్రతి మనిషిలో ఏదొక టాలెంట్ ఉంటుంది.. అవసరాన్ని బట్టి బయటకు వస్తుంది. ఒకరు కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేస్తారు.. సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. తాజాగా ట్రాఫిక్ లో ఓ కానిస్టేబుల్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అతని డ్యాన్స్ ను చూసిన వారంతా ఫిదా అవుతున్నారు.. అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించడాన్ని గమనించవచ్చు.…
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలను చూసి జనం తెగ నవ్వుకుంటే.. మరి కొన్ని వీడియోలు జనాలకు కోపాన్ని తెప్పిస్తుంటాయి.. నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి… తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. ఓ వ్యక్తి తన సోషల్ మీడియాకు సంబందించిన క్యూఆర్ కోడ్ ను టాటుగా వేయించుకున్నాడు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి నుదిటిపై క్యూఆర్…