రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శనివారం జరిగిన చివరి ఐపిఎల్ 2024 లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై 27 పరుగుల తేడాతో విజయం సాధించి చివరి ప్లేఆఫ్ స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా వారి అద్భుతమైన ఆటను కొనసాగించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరవ వరుస విజయం సిఎస్కెను ఏడు వికెట్లకు 191 పరుగులకే పరిమితం చేయడానికి ముందు బ్యాటింగ్ కు దిగిన తరువాత 218/5 పరుగులు చేసింది. ఈ విజయం 16 సీజన్లలో…
సోషల్ నెట్వర్క్ లలో ప్రతిరోజు చాలా వీడియోలు కొత్తగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాటిలో కొన్ని భయాందోళనలకు కారణమవుతాయి. మరికొన్నివీడియోలు ఏకంగా మరణ భయాన్ని చూపుతాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. Tollywood Heros : దివాళీపై కన్నేసిన స్టార్ హీరోలు .. ఆ సినిమాల వార్ షురూ.. సోషల్ నెట్వర్క్ లలో వైరల్‌గా మారిన వీడియోను పరిశీలిస్తే., ఓ చోట ముగ్గురు అమ్మాయిలు…
కొన్నిసార్లు ప్రజలు జూ జంతువుల వద్ద చిలిపి చేష్టలు చేస్తుంటారు. కొన్నిసార్లు జంతువులకు సంబంధించి అనేక ఘటనలకు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ స్త్రీని చూడగానే ఎలుగుబంటి రెచ్చిపోయింది. చివరికి ఏమైందో ఓసారి చూస్తే.. Read Also: Shocking Video: వామ్మో.. ఈయన ఎవరండీ బాబు.. పుచ్చకాయ కొనకపోతే ఏం చేస్తాడేమో ఏంటో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ…
వేసవి వచ్చిందంటే మార్కెట్లన్నీ రుచికరమైన పండ్లతో నిండిపోతాయి. వేసవి తాపాన్ని తగ్గించే పుచ్చకాయ పిల్లలకు, పెద్దలకు ఎంతగానో నచ్చుతుంది. ఇక పళ్ల వ్యాపారాలు కస్టమర్ లతో బాగా మాట్లాడి, వారి అమ్మకాలను పెంచుకుంటారు. కానీ., ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో ఒక వ్యక్తి పండును వెరైటీగా విక్రయిస్తున్నాడు. ఎర్రటి పుచ్చకాయను చూసి మీ మనస్సు కొనాలి అనుకున్న, దానిని విక్రయించే వ్యక్తి శైలి చూస్తే మాత్రం మీకు కాస్త భయంగా కూడా ఉండవచ్చు. Also Read:…
Gujarat : గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఇద్దరు యువకులు కుక్కను భవనంపై నుండి క్రిందికి విసిరివేస్తున్నారు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో డ్రింక్ స్పెషల్ గా ఉంటుంది.. అందులో కొన్నిటిని చూస్తే నోరు ఊరిపోతుంది.. మరికొన్ని డ్రింక్స్ ను చూస్తే డోకు రావడం పక్కా.. సోషల్ మీడియాలో నిత్యం ఇలాంటి వీడియోలు దర్శనమిస్తుంటాయి.. అందులో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది.. ఆ వీడియో చూస్తే తిన్నది మొత్తం కక్కేస్తారు.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో చూద్దాం.. ప్రపంచంలో ఖరీదైన డ్రింక్స్ లో ఒకటి లైవ్ ఫిష్ డ్రింక్. ఇది చాలా జాగ్రత్తగా తయారు చేయాల్సిన…
తమిళనాడులోని తెన్కాసి జిల్లాలో గల ‘కుర్తాళం’ జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. జలపాతంలో పర్యాటకులు స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం పెరగడంతో వారంతా కేకలు వేస్తూ పరుగులు తీశారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో కొందరు అద్భుతంగా డ్యాన్స్ చేస్తే మరికొందరు మాత్రం డ్యాన్స్ తో ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో డ్యాన్స్ చాలా భయంకరంగా ఉంది.. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.. చాలా మంది తమ టాలెంట్ ను అందరు గుర్తించాలని పబ్లిక్ ప్లేసులో డ్యాన్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. వీధుల్లో, మార్కెట్లలో,…
ఓ వైద్యురాలు చేసిన సాయం ఆ కుటుంబంలో ఆనందం నింపింది. నిండు ప్రాణాన్ని కాపాడి అందరితో శభాష్ అనిపించుకుంది ఆ డాక్టర్. తన పేరే డాక్టర్ రవళి. ఇంతకు ఏం జరిగిందంటే.. విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి(6) ఈ నెల 5వ తేదీ సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు.