Home
Viral Video
Viral Video News
-
Viral video: కారు రన్నింగ్‌లో ఉండగా మహిళలు డ్యాన్సులు.. పోలీసులు ఏం చేశారంటే..!
ఈ మధ్య యువతరం చేస్తున్న చేష్టలు భయాందోళన కలిగిస్తు్న్నాయి. సోషల్ మీడియాలో ఫేయస్ కోసమో.. వ్యూస్ కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర స్థితిలో రీల్స్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ముంబైలో రీల్స్ చేస్తూ ఒక ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాలు కోల్పోయింది. -
Viral video: బాబోయ్.. ఇవేం కుక్కలు.. బెంబేలెత్తిపోయిన డెలివరీ బాయ్
దేశ వ్యాప్తంగా కుక్కలు విజృంభిస్తున్నాయి. ఎక్కడో చోట కుక్కల దాడిలో చిన్న పిల్లల దగ్గర నుంచీ.. పెద్దోళ్లు వరకు గాయపడుతునే ఉంటున్నారు. రోడ్ల మీదకు రావాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. రహదారుల ప్రక్కన.. కాచు కూర్చుని అమాంతంగా వాహనదారులపై ఎటాక్ చేస్తున్నాయి -
Vishwak Sen: మూడ్ చేంజ్.. చిలుకూరి బాలాజీ గుడిలో విశ్వక్ సేన్..
Vishwak Sen in Chilukuru Balaji Temple: టాలీవుడ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ చివరిగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో అంతగా విజయం సాధించలేకపోయిందని చెప్పవచ్చు. కాకపోతే కలెక్షన్స్ పరంగా మాత్రం బాగానే రాబట్టింది. ఇక సినిమాలో విశ్వక్ నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఇకపోతే తాజాగా విశ్వక్ మరో రెండు సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాడు. ఈ హీరో ఒక్కోసారి సినిమాలకన్నా… -
Crows Viral Video: కాకిని తాడుతో కట్టేసిన చికెన్ షాప్ యజమాని.. రివేంజ్ తీర్చుకున్న కాకుల గుంపు!
Chicken Shop owner tied a Crow in AP: సాధారణంగా మాంసం ఎక్కడుంటే.. కాకులు అక్కడే ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ సమయంలో మటన్ లేదా చికెన్ కొట్టేటప్పుడు.. గుంపుగా అక్కడక్కడే తిరుగుతుంటాయి. ఎప్పుడెప్పుడు మాసం ముక్క ఎత్తుకెళదామా? అని ఆశగా చూస్తుంటాయి. ఇక చికెన్, మటన్ షాపుల ముందు అయితే గుంపులు, గుంపులుగా తిరుగుతుంటాయి. యజమానులు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. కొన్నిసార్లు మాంసం ముక్కలు ఎత్తుకెళుతుంటాయి. దాంతో షాప్ యజమానులకు చిర్రెత్తుకొస్తుంటుంది. అలా చిర్రెత్తిపోయిన ఓ… -
Catch Viral Video: కొండ ప్రాంతాల్లో స్టన్నింగ్ క్యాచ్.. సూర్యకుమార్ క్యాచ్‌తో పోలుస్తున్న అభిమానులు!
Sensational Onehanded Catch on Mountain: సాధారణంగా క్రికెట్ గ్రౌండ్లో ప్లేయర్స్ డైవ్‌లు చేసి అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. బౌండరీ లైన్ వద్ద ఊహించని రీతిలో క్యాచ్‌లు పడుతుంటారు. ఇలాంటి సందర్భాలు ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. అయితే కొండ ప్రాంతాల్లో క్రికెట్ ఆడుతూ రన్నింగ్ క్యాచ్ పట్టడమంటే మామూలు విషయం కాదు. కానీ ఓ పాకిస్తాన్ కుర్రాడు కొండ ప్రాంతంలో రాళ్ల మధ్య పరుగెడుతూ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఇందుకుసంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘బెస్ట్… -
Cricket Viral Video: దురదృష్టం వెక్కిరిస్తే ఇలానే ఉంటుంది మరి.. క్రికెట్ హిస్టరీలో అన్‌లక్కీ ఔట్!
Funny Cricket Viral Video: క్రికెట్లో మనం చాలా రకాల అవుట్లను చూసుంటాం. బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లనో లేదా బ్యాటర్ల లేజీనెస్ కారణంగానో లేదా ఆటగాళ్ల మెరుపు ఫీల్టింగ్తోనూ వికెట్లు పడటం చూస్తాం. కానీ ఓ బ్యాటర్ విచిత్రంగా ఔటయ్యాడు. మ్యాచ్‌లలో ఆటతో పాటు కాసింత అదృష్టం కూడా ఉండాలంటారు. కానీ ఈ బ్యాటర్‌కు మాత్రం అదృష్టం అస్సలే లేనట్లు కనిపిస్తోంది. అతను ఔటైన తీరు చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు.… -
Trump: అచ్చం అలాగే.. ట్రంప్‌పై దాడిని చిత్రీకరించిన ఆఫ్రికా చిన్నారులు.. వీడియో వైరల్
ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ట్రంప్‌పై జరిగిన ఈ దాడిలో తృటిలో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఈ దాడి తర్వాత ప్రపంచమంతా ఈ విషయంపై చర్చించింది. ఇదిలా ఉండగా.. ఆఫ్రికా దేశమైన ఉగాండాలోని కొంత మంది పిల్లలు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తీరును తమ నటన ద్వారా వీడియో రూపంలో చిత్రీకరించారు. -
Delhi Airport: సీపీఆర్‌తో వృద్ధుడిని రక్షించిన వైద్యురాలు.. వీడియో వైరల్
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 2 వద్ద గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా కుప్పకూలిన ఓ వృద్ధుడిని ఒక వైద్యురాలు కాపాడింది. కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిన సెకన్ల వ్యవధిలో స్పందించి సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలను రక్షించింది. -
Kuwait: వామ్మో.. భారత్ లో రూ.60కి దొరికే చెప్పులు..కువైట్ లో రూ.లక్ష
భారతదేశంలో చాలా మంది ప్రజలు సాధారణంగా రబ్బరు చెప్పులను ఇంట్లో ధరిస్తారు. మార్కెట్ లో రూ.60 నుంచి రూ.150 వరకు లభించే ఈ చెప్పులు చాలా మామూలుగా కనిపిస్తాయి. -
Nagpur: కారులో ప్రియురాలితో రొమాన్స్.. వీడియో వైరల్ కావడంతో పోలీసుల యాక్షన్..
Nagpur: నాగ్‌పూర్‌లో కారులో ఓ వ్యక్తి తన లవర్‌తో చేసిన రొమాన్స్ వైరల్ అవుతోంది. కారులో ప్రయాణిస్తూ ఇలాంటి పనులు చేయడమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: “ఇది నక్సలిజం రహిత తొలి దీపావళి”.. బస్తర్‌లో జవాన్లతో కలిసి ప్రధాని మోడీ వేడుకలు..
-
Karthi-Suriya: కార్తీ, సూర్య.. వెయిట్ చేస్తూనే ఉంటారా?, హోప్స్ వదిలేసుకుంటారా?
-
Ramayana Movie Piracy: ‘రామాయణ: పార్ట్ 1’ మూవీ పైరసీ.. ఇక థియేటర్లలో వీడియోలు రికార్డ్ చేస్తే క్రిమినల్ కేసే..!
-
Alluri ZPTC Election 2026: అల్లూరి జెడ్పీ పీఠం వైసీపీ కైవసం.. కానీ ఊహించని పరిణామం ఏంటంటే?
-
Tragedy: హైదరాబాద్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!