సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నోరకాల వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అందులో ఎక్కువగా నవ్వు తెప్పించే వీడియోలు ఉండగా.. మరికొన్ని వేరు వేరు కేటగిరీల సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఒక్కోసారి జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా ఓ సింహం, దున్నపోతు సంబంధించిన భీకర పోరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వైరల్ గా మారిన ఈ వీడియో సంబంధించిన విశేషాలు చూస్తే.. Treatment…
ఈ మధ్య వివాహ కార్యక్రమాల్లో కొన్ని సినిమా స్టంట్ లాంటి ఘటనలు తరచూ చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా, ఓ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. వధూవరులులిద్దరు కళ్యాణ మంటపంలోకి ఇచ్చిన ఎంట్రీ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వైరల్ గా మరీనా ఈ వీడియో చూసిన వారంతా ఇదేమి క్రియేటివిరా.. బాబు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. High Court:…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైస్సార్సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారని., నేడు ఆయన తన స్వగృహంలో నందివాడ మండల పార్టీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. PM Modi: “నేను జీవించి ఉన్నంత వరకు అది సాధ్యం కాదు”.. రిజర్వేషన్లపై ప్రధాని మోడీ.. ఆ సమయంలో అప్రమత్తమైన పార్టీ నేతలు, గన్మెన్లు ఆయనకు సపర్యలు చేసి., వెంటనే డాక్టర్లకు సమాచారం అందించారని వార్తలు వచ్చాయి.…
దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు పడి వాతావరణం చల్లబడితే, మరికొన్ని చోట్ల మాత్రం తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే.. ఓ మహిళ ఎండలు ఎంతలా ఉన్నాయి అనే దానికి ఏం చేసిందో చూస్తే అవాక్కైతారు.
ఒక రోబోట్ తన గదికి పార్శిల్ ను డెలివరీ చేయడాన్ని చూసి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ శ్రీధర్ మిశ్రా చాలా ఉత్సాహంగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి చైనాలో పర్యటించినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. చైనాలో జరిగిన ఎస్డిఎల్జి ఈవెంట్లో రోబోట్ ద్వారా హోమ్ డెలివరీ అని ఇన్స్టాగ్రామ్లో వీడియోను పోస్ట్ చేస్తూ ఆయన రాశారు. వీడియోలో, తన పార్శిల్ ను డెలివరీ చేయడానికి ఒక…
చాలా మంది విదేశీ వీడియో బ్లాగర్లు భారతదేశాన్ని సందర్శించి స్థానిక ప్రజలతో సంభాషిస్తారు. అలా వచ్చిన వారు ఇతరులకు సహాయం చేయడానికి, ప్రశ్నలు అడగడానికి, వారి సందర్శనను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక తాజాగా ఓ రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్ మరియా చుగురొవా భారతదేశంలో ఒక స్థానిక కాబ్లర్ ( చెప్పులు కుట్టే వ్యక్తి) తో జరిపిన ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Kalki 2898…
ఓ కుర్రాడు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని భగత్ సింగ్ కాలనీలో గ్యాస్ సిలెండర్ దొంగతనం జరిగింది. పట్టపగలు ఓ లెక్చరర్ ఇంట్లో సిలెండర్ చోరీ జరిగింది.
సార్వత్రిక ఎన్నికల ఐదవ దశలో భాగంగా.. సోమవారం 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కాగా.. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అన్నీ చోట్ల ఎలాంటి ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు 56.68 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే.. ఓ యువ ఓటర్.. ఎనిమిది సార్లు ఓటు వేశాడు. అంతేకాకుండా.. తాను ఓటేసే వీడియోను రికార్డు చేశాడు. అయితే.. ఈ వీడియో బయటకు రావడతో సోషల్ మీడియాలో…
ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో, పూణే నగరానికి చెందిన ఓ బిల్డర్ మైనర్ కుమారుడు, తన పోర్స్ కారుతో అనేక వాహనాలను ఢీకొని ఇద్దరిని చంపాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు కళ్యాణి నగర్ లో ఈ ప్రమాదం జరిగింది. తన పోర్స్ కారును అధిక వేగంతో నడుపుతూ., అతను నియంత్రణ కోల్పోయి, అనేక వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న అనీస్ అవ్లియా, అశ్విని కోస్టా వెంటనే మరణించారు. ITI Admissions:…
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి బీర్ ఒక సాధారణ డ్రింక్ కాదు. కానీ మానసిక స్థితిని ఉపశమనం చేసే డ్రింక్. అయితే, దానిని గాజులోకి పోసే విధానం చాలా తేడాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా రుచి, వాసన, అనుభవంలో తేడాలు వస్తాయి. ఇటీవల, ఓ వ్యక్తి గాజు గ్లాస్లో బీరు పోయడానికి సరైన మార్గాన్ని వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ను పోస్ట్ చేసాడు. అతను హార్డ్ పౌర్, సాఫ్ట్ పౌర్ మధ్య తేడాను అందులో వివరించాడు. ప్రస్తుతం ఈ…