Plane Fight: విమానంలో ఇద్దరు ప్రయాణికులు పొట్టుపొట్టుగా కొట్టకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామూలుగా కాదు.. ఓ వ్యక్తి ఏకంగా షర్ట్ విప్పేసి పక్క ప్రయాణికుడిపై పంచుల వర్షం కురిపించాడు.
Viral Video: అయోధ్య జైలు నుంచి విడుదల అయిన 98 ఏళ్ల వృద్ధుడికి ఘనంగా వీడ్కోలు చెప్పారు జైలు సిబ్బంది. ఇతరులతో గొడవ పడిన కారణంగా ఐపీసీ 452, 323, 352 సెక్షన్ల కింద 98 ఏళ్ల రామ్ సూరత్ అనే వ్యక్తికి జైలు శిక్ష విధించారు. ఐదేళ్ల పాటు ఆయన జైలులో శిక్ష అనుభవించారు. తాజాగా విడుదల అయ్యారు.
Viral Video: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈనెల 11, 12 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, ప్రవాసీ భారతీయ సమ్మేళనం జరగనుంది. ‘మధ్యప్రదేశ్-ది ప్యూచర్ రెడీ స్టేట్’ పేరుతో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు చేసిన పనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, మధ్యప్రదేశ్ సీఎం హాజరుకానున్నారు. అంతేకాకుండా రిలయన్స్, టాటా, అదానీ, బిర్లా వంటి 70 మంది వ్యాపారవేత్తలు రానున్నారు. ఈ మేరకు రోడ్ల పక్కన డివైడర్లపై గడ్డి…
Mumbai Metro: ఇటీవల ముంబైలోని ఓ మెట్రో స్టేషన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మెట్రో రైలు అప్పుడే దిగిన ఓ యువతి డ్రెస్ మెట్రో రైలు డోర్లో చిక్కుకుపోయింది. అయితే ఈ విషయాన్ని లోకో పైలట్ గమనించలేదు. దీంతో రైలు వేగంగా ముందుకు కదిలింది. మెట్రో రైలు ప్లాట్‌ఫారంపై ఉన్న యువతిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే మెట్రో సిబ్బంది ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్టేషన్‌లోని మెట్రో సిబ్బంది ఈ విషయాన్ని…
మెట్రో రైలులో ప్రయాణించే వ్యక్తి సాధారణంగా ఏం చేస్తాడు? కూర్చుని ఫోన్లో బ్రౌజ్ చేస్తూ ఉండండి లేదా సహ-ప్రయాణికులతో మాట్లాడండి లేదా వారి గమ్యస్థానం కోసం వేచి ఉండటం.. కానీ ఈకాలం యువత అడపదడప రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యూస్ కోసం తాపత్రయ పడుతున్నారు.
ర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ మైన ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని అమృతహళ్లిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఓ మహిళపై దాడి సంచలనంగా మారింది. అమె గుడిలో వుండగా ఆమెపై దాడి చేశారు.
Elephant Video Viral : బెంగళూరులోని ఓ రోడ్డుపై ఏనుగు బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి ఓ బైక్ ను తొండంతో విసిరిపారేసింది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు ఎంత ఆటవికంగా ఉంటాయో ప్రత్యేకం చెప్పనవసరం లేదు. ఇరాక్, ఇరాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో మహిళల హక్కులకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆడవాళ్లు కేవలం పిల్లలు కనడానికి, వంట చేయడానికి మాత్రమే పరిమితం. హిజాబ్ ను కాదని.. వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటే అంతే సంగతులు. చట్టం శిక్షించడమో లేకపోతే ఇస్లాం మతోన్మాదులు దాడులు చేయడమో అక్కడ పరిపాటి. అయితే సరిగ్గా ఇలాంటి ఘటనే ఇరాక్ లో జరిగింది.