ర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ మైన ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని అమృతహళ్లిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఓ మహిళపై దాడి సంచలనంగా మారింది. అమె గుడిలో వుండగా ఆమెపై దాడి చేశారు.
Elephant Video Viral : బెంగళూరులోని ఓ రోడ్డుపై ఏనుగు బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి ఓ బైక్ ను తొండంతో విసిరిపారేసింది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు ఎంత ఆటవికంగా ఉంటాయో ప్రత్యేకం చెప్పనవసరం లేదు. ఇరాక్, ఇరాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో మహిళల హక్కులకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆడవాళ్లు కేవలం పిల్లలు కనడానికి, వంట చేయడానికి మాత్రమే పరిమితం. హిజాబ్ ను కాదని.. వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటే అంతే సంగతులు. చట్టం శిక్షించడమో లేకపోతే ఇస్లాం మతోన్మాదులు దాడులు చేయడమో అక్కడ పరిపాటి. అయితే సరిగ్గా ఇలాంటి ఘటనే ఇరాక్ లో జరిగింది.
Forest Official Stops Commuters To Let Tigers Cross Road In Maharashtra: పులులు రోడ్డు దాటేందుకు అటవీ అధికారి రోడ్డుపై ప్రయాణికుల వాహనాలను ఆపేశారు. ఈ ఘటన మహరాష్ట్ర తాడోబా టైగర్ రిజర్వ్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 1300 వ్యూస్ దక్కించుకుంది. 11 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను మిలింద్ అనే వ్యక్తి…
అకస్మాత్తుగా గుండెపోటు సంభవిస్తే సీపీఆర్(కార్డియో పల్మనరీ రిసిటేషన్) చేస్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
మహిళలపై వేధింపులకు పాల్పడుతోన్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఓ వ్యక్తి మద్యం సేవించి.. తన దారిలో తను వెళ్లకుండా.. ఓ మహిళలను వేధించడంతో చెప్పుదెబ్బలు తప్పలేదు.. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు.. ధార్వాడ్ జిల్లాలో ఫుల్గా మద్యం సేవించిన వ్యక్తి.. శుభాష్ రోడ్డులో తూలుతూ కనిపించాడు. అక్కడ ఉన్న ఓ మహిళ వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు..…