Man Steal Flower Pots : ఖరీదైన ఎస్యూవీ కార్లో వచ్చి.. క్యా ‘కియా’ రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Steal Flower Pots : కుక్క తోక వంకర అనే సామెత వినే ఉంటారు. దొంగ బుద్ధి ఉన్న వాడికి ఎన్ని కోట్లు ఉన్నా ఎక్కడో ఓ చోట అది బయటపడుతూనే ఉంటుంది. కార్లు, బంగ్లాలు ఉన్నోళ్లంతా హుందాగా ఉంటారనుకోవడం పొరపాటే. కొన్నిసార్లు మాటల ద్వారానో, మరికొన్ని సార్లు చేతల ద్వారానో తమ బుద్ధి ఏంటో చూపిస్తూనే ఉంటారు. అలాంటి ఘటనలు గురించి నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి మరో ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇద్దరు ధనవంతులు పూలకుండీలు దొంగతనం చేస్తూ వీడియోకు అడ్డంగా దొరికిపోవడం వైరల్ అవుతోంది.
Read Also: Thai Drug Dealer : డామిట్ కథ అడ్డం తిరిగింది.. ఎన్ని సర్జరీలు చేయించుకున్న దొరికేశా
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
జీ20 సమ్మిట్ న్యూఢిల్లీలోని గురుగ్రామ్‌లో జరగనుంది. మార్చి 1 నుంచి 14 వరకు జరిగే జీ20 మీటింగ్‌లో వివిధ దేశాలకు చెందిన చాలా మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశం కోసం గురుగ్రామ్అధికారులు సమ్మిట్ జరిగే హోటల్స్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, రోడ్లను సుందరంగా అలంకరించారు. చాలా చోట్ల కుండీల్లో పూల మొక్కలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన పూలకుండీల్లో కొన్నింటిని రూ.40 లక్షల విలువైన ఖరీదైన కియా కారులో వచ్చిన ఇద్దరు రిచ్ పీపుల్ ఎత్తుకెళ్లారు. పూలకుండీలను కారు డిక్కీలో పెట్టుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై గురుగ్రామ్ అధికారులు స్పందించారు. పూలకుండీలు ఎత్తుకెళ్లిన వారి మీద చర్యలు తీసుకుంటామన్నారు.
Those flower pots were kept for beautification ahead of G20 in Gurugram
But this man with expensive vehicle steals those flower pots
Idiots like him are harmful for India's progress! pic.twitter.com/O5XKcYBOFP
— Mahesh Vikram Hegde 🇮🇳 (@mvmeet) February 28, 2023
తాజావార్తలు
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!