ఇటీవల విమానాల్లో గొడవలు పడడం ఎక్కువైంది. విమానాల్లో తీసిన గొడవలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజలను కలవరపెడుతూ ఇంకా ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి.
Viral Video: పెళ్లి అనేది జీవితంలో ఓ పెద్ద పండుగ. అందుకే ఎవరైనా పెళ్లి గురించి కలలు కంటుంటారు. ఆ వేడుకును అందంగా మలుచుకునేందుకు నేటి యువత ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు.
మధ్యప్రదేశ్ మంత్రి బ్రిజేంద్ర సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం దురద పౌడర్‌తో దాడి చేశారు. దీంతో మంత్రికి దురద ఎక్కువ కావడంతో బీజేపీ రథయాత్ర మధ్యలో నిలిచిపోయింది.
Viral Video: డబ్బు కొన్నిసార్లు మనిషిలో ఎక్కడలేని అహంకారం పెంచుతుంది.. బిలియనీర్లు అయినా.. కొందరు సాటి మనిషిని మనిషిగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు.. కొందరు మాత్రం డబ్బు మదంతో విర్రవీగుతారు.. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియో ప్రకారం.. మెర్సిడెజ్ బెంజ్‌కారులో వచ్చిన ఓ వ్యక్తి పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు.. తన కారులో ఇంధనం పోయించుకున్నాడు.. ఆ తర్వాత బంక్‌లో ఉన్న సదరు మహిళా.. కారు ఓనర్ దగ్గరకు వెళ్లి…
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ వృద్ధురాలిని ముగ్గురు వ్యక్తులు తాళ్లతో కట్టేసి కొట్టారు. ఆమెను కులం పేరుతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధురాలిని కొట్టిన ఘటనపై ఖర్గోన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ వృద్ధురాలిని చేతులు కట్టేసి ముగ్గురు వ్యక్తులు ఆమెపై విచక్షణా రహితంగా దాడికిపాల్పడ్డారు. హీరాపూర్‌కు చెందిన గిరిజన మహిళకు ఓ కుమారుడు ఉన్నాడు. అతడు పొట్టకూటికోసం…
Couple Dance: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనలను నిలువరించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ, అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం పూర్తి కాగా.. శ్రీనగర్‌లో సోమవారం కాంగ్రెస్ ఘనంగా ముగింపు వేడుకలు నిర్వహిస్తోంది.