Viral video : ఓరి నాయనో..ఫొటోకు కాపలాగా పాము.. ఒళ్లు గగూర్పొడిచే సీన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతమందికి ఇంట్లో తమకు నచ్చిన విధంగా ఫోటోలను తగించాలని అనుకుంటారు.. ఒక్క ఫొటోలే కాదు రకరకాల అందమైన పెయింట్ ఫోటోలను గోడలకు తగిలిస్తారు.. సాదాగా ఉండే గోడలకు ఆ ప్రేమ్ లను పెడితే చాలా అందంగా ఉంటాయి..అందుకే చాలామంది తమకు నచ్చిన ఫొటోఫ్రేమ్లను తమ ఇంటి గోడలకు వేలాడదీస్తుంటారు. ఇక కొంచెం సౌండ్ పార్టీలైతే మాత్రం ఖరీదైన పెయింటింగ్స్‌ను గోడలపై తగిలేయడం మనం చూసే ఉంటాం.. డబ్బులు ఖర్చు చేసి మరి పెడతారు..
ఇలా ఫోటో ఫ్రెమ్ ల వరకు బాగానే ఉంది కానీ ఒక్కోసారి వాటి వెనుక భయంకరమైన దృశ్యాలను చూస్తుంటాము.. సినిమాలల్లో చూపించిన విధంగా ఫోటోలకు కాపలాగా భయంకరమైన పాములు లేదా వింత జీవులు ఉంటే ఇక అంతే సంగతి.. వింటుంటేనే భయంతో గుండెల్లో వణుకు పుతుంది కదూ.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. ఆస్ట్రేలియా లో ఓ ఇంటి యజమానికి ఇలాంటి భయంకర అనుభవమే ఎదురైంది. ఎంతో ముచ్చపడి ఇంట్లో గోడకు వేలాడదీసిన ఒక ఫొటోఫ్రేమ్ వెనక గుండెలు అదిరే దృశ్యం కనిపించింది. ఆ ఫొటోఫ్రేమ్ వెనకాల ఒక పెద్ద కొండచిలువ తిష్ట వేసింది. దర్జాగా లోపల దాక్కుంది..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అమ్మ బాబోయ్.. ఇంకేముంది.. ఆ భారీ పామును చూడగానే మనోడికి గుండెలు ఆగినంత పనైంది. వెంటనే పాములను పట్టేవారికి కబురు అందించాడు. దాంతో వారు వచ్చి కొండచిలువను పట్టుకెళ్లారు. ఆ సమయంలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది… ఆ వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. వాటికి కూడా అవి నచ్చాయేమో అని, ఆ ఫ్రెమ్ కు చంద్రముఖి లాంటి చరిత్ర ఉందేమో అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా ఇలా ఒక్కసారి చూస్తే గుండె ఆగిపోదు..ఆ వీడియో పై మీరు లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!