సెలబ్రెటీ క్రికెట్ లీగ్ అంటే తమ అభిమాన నటీనటులు ఆడతారంటూ ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు జనాలు. ఫన్నీగా తీసుకోవాల్సిన గేమ్ ను చాలా సీరియస్ గా తీసుకున్నారు స్టార్స్. దీంతో మొదలు కాకముందే గ్రూప్ దశలోనే టోర్నీని రద్దు చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఇలా జరిగి అర్థాంతరంగా ఆగిపోయింది. నిర్మాత ముస్తాఫా కమాల్ రాజ్, దీపాంకర్ దీపోన్‌కు చెందిన టీమ్స్ మధ్య బౌండరీ విషయంలో వివాదం చెలరేగింది. అంపైర్…
మహేంద్రసింగ్ ధోని ఈ పేరుకు క్రికెట్ చరిత్రలో చెరిగిపోని ముద్ర ఉంది. ఇండియన్ క్రికెట్ టీంకు ఎన్నో విజయాలను అందించి నెంబర్ 1 గా నిలవడంలో మాహీ పాత్ర చెప్పలేనిది. ఎన్నో కప్ లను భారత్ ఖాతాలో చేర్చాడు ధోని. అందుకే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా ఇప్పటికీ ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. ఇప్పటికి కూడా ధోని చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా చేస్తున్నాడు. అలా…
Floods in New York: ఇటీవల ప్రపంచ దేశాలన్నీ వరదలు, భూకంపాలతో అతలాకుతలం అయిపోతున్నాయి. ఇటీవల లిబియాలో సంభవించిన వరతల కారణంగా వేల మంది చనిపోయారు. మొరాకోలో వచ్చిన భూకంపం కారణంగా కూడా కొన్ని వందల మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈ ఏడాది చివరిలో ప్రపంచం మొత్తం మీద ప్రకృతి విలయతాండవం చేస్తోంది. తాజాగా న్యూయార్క్ సిటీని వరదలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కుండపోతగా వర్షం కురవడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వీధులన్నీ…
ప్రముఖ టెక్ దిగ్గజం, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఏం చేసినా చాలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. అందుకే ఆయనకు లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉంటారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అందులో మస్క్ యాక్షన్ హీరోలా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆ వీడియోలో అసాల్ట్ రైఫిల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. 50 క్యాలిబర్ బ్యారెట్ రైఫిల్‌తో హిప్ ఫైరింగ్ చేస్తున్నా’ అంటూ ఓ క్యాప్షన్ జోడించి మస్క్ ఈ…
వీధి వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు…
అడవి జంతువులను దూరం నుంచి చూడటానికి చాలా బాగుంటుంది. అదే అవి మన దగ్గరకు వస్తే పై ప్రాణం పైనే పోయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది పిక్నిక్ కు వెళ్లిన ఓ తల్లి కొడుకుకు. వారు ఆహారం తింటున్న టేబుల్ పైకి అనుకోకుండా ఓ ఎలుగుబంటి వచ్చింది. వారి ప్లేట్స్ లో ఉన్న మొత్తం ఆహారాన్ని తినేసింది. దీంతో ఆ తల్లి కొడుకు భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్…
డెలివరీ బాయ్స్ డెడికేషన్ ఎలా ఉంటుందో మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. ఎండలు మండిపోతున్నా, వానలు దంచికొడుతున్నా, చలి వణికిస్తున్న ఆర్డర్ తీసుకున్నారంటే కరెక్ట్ టైంకు కస్టమర్ కు అందిస్తారు. తాజాగా వారి నిబద్దతను తెలిపే మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెంగుళూరు వాసులు నిన్న ట్రాఫిక్ తో అష్టకష్టాలు పడిన సంగతి తెలిసిందే. రెండు కిలోమీటర్లు వెళ్లడానికి వారికి రెండు గంటలకు పైగా పట్టింది. దీంతో దాదాపు ఐదు ఆరు…
నడిరోడ్డుపై ఓ యువతిని జుట్టుపట్టుకొని కొట్టి, బట్టలు చింపి దారుణంగా ప్రవర్తించాడు ఓ స్పా యజమాని. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది ఈ ఘటన. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని స్థానికి స్పా గ్యాలక్సీ యజమాని మొహ్సిన్ గా గుర్తించారు. ఆ యువతిని అతని బిజినెస్ పార్టనర్ గా గుర్తించారు. 24 ఏళ్ల యువతిపై అతడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. చెంపపై కొడుతూ, జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువచ్చి దారుణంగా హింసించాడు. దీనికి…
చాలా మందికి రెక్కలు లేకపోయినా ఆకాశంలో ఎగరాలని అనుకుంటారు..పారాచుట్ సాయంతో కొంతమంది గగన విహారం చేస్తారు.. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం మరికొంతమంది పారాచుట్ తో విన్యాసాలు చేస్తారు.. మాములుగా పారాగ్లైడింగ్ అనేది ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్ స్పోర్ట్, మరియు ఔత్సాహికులు మేఘాల గుండా గ్లైడింగ్ చేస్తూ వివిధ కార్యకలాపాలలో మునిగిపోతారు. పాటలు పాడడం నుండి విన్యాసాలు చేయడం వరకు ఉత్కంఠభరితమైన వీక్షణలను సంగ్రహించడం వరకు, అవకాశాలు అంతులేనివి.. అయితే ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా…
సాధారణంగా సినిమాల్లో ఎవరినైనా ఇరిక్కించాలి అనుకుంటే పోలీసులే వాళ్లింట్లో డ్రగ్స్, గన్స్ పెట్టి వెంటనే వచ్చి సెర్చ్ అంటూ ఇళ్లంతా వెతికేయడం తరువాత వారిని అరెస్ట్ చేయడం లాంటి సీన్లు చూస్తుంటాం. తరువాత వాళ్ల మీద కసినంతా తీర్చుకుంటారు. ఉత్తరప్రదేశ్ మీరట్ లో కూడా సేమ్ అలాంటి సీన్ ఒకటి జరిగింది. అయితే వీళ్లు డ్యూటీ కంటే సినిమాలు ఎక్కువ చూస్తారేమో..అందుకే పాపం పక్కాగా ప్లాన్ చేయలేక పట్టుబడిపోయారు. ఎలా ఇరికించాలో నేర్చుకున్నారు కానీ దాని వల్ల…