Girls Fight Video: ఫుల్లుగా తాగి చితక్కోట్టుకున్న అమ్మాయిలు.. బాపురే ఏందీ సామి ఇది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు అమ్మాయిలు మద్యం వాసన అంటే ఆమడ దూరం ఉండేవారు.. కానీ ఇప్పుడు మాత్రం మత్తులో తులుతున్నారు.. అంతేకాదు మగవాళ్ళను మించి హంగామా చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. ఒకవైపు అధికారులు ఈ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా అమ్మాయిలు కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ప్రేమికుల రోజున పుల్లుగా తాగి బూతులు తిడుతూ యువకుడిని చితక్కొట్టిన అమ్మాయిలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ ఘటన లక్నోలో వెలుగు చూసింది.. వాలెంటైన్స్ డే రోజున ఇద్దరు యువతులు తాగిన మత్తులో ఒక వ్యక్తితో గొడవ పడుతున్న వీడియో క్లిప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ X లో షేర్ చేయబడింది.. షేర్ చేసిన క్షణాల్లోనే వీడియో తెగ వైరల్ అయ్యింది..
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ఆ వైరల్ అవుతున్న వీడియోలో మహిళల అసభ్యపదజాలంతో దూషిస్తూ కొట్టుకోవడం చూపిస్తోంది. ప్రారంభంలో, ఇద్దరు మహిళలను వేరు చేయడానికి అక్కడున్నవారు జోక్యం చేసుకునేలోపు వాగ్వాదం మరీ ఎక్కువ అయింది.ఫుటేజ్‌లో, మహిళలు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడం చూసేవారు పరిస్థితిని చెదరగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు మనం వీడియోలో చూడవచ్చు.. మొత్తానికి వీడియో మాత్రం ట్రెండ్ అవుతుంది..
लखनऊ- वैलेंटाइन डे पर शराब पार्टी के बाद हंगामा, बवाल
➡नशे में धुत युवतियों का मारपीट का वीडियो वायरल
➡देर रात शराब पार्टी के बाद युवतियों में हुई मारपीट
➡ब्वॉयफ्रेंड को लेकर 2 युवतियों में जमकर मारपीट
➡देर रात तक चलता रहा प्लासियो मॉल में हंगामा
➡सुशांत गोल्फ सिटी क्षेत्र… pic.twitter.com/ZExVIF7YAZ— भारत समाचार | Bharat Samachar (@bstvlive) February 15, 2024
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!