Viral Video: హెల్మెట్ లేదని ఆపిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారుడు ఏం చేశాడో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కారులో కానీ, బైక్ పై వెళ్తున్నప్పుడు నిబంధనలను పాటించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనలను పాటించకుండా వాహనంతో రోడ్డుపైకి వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి సమయంలో పోలీసులు గానీ, ట్రాఫిక్ పోలీసులు గానీ అడ్డుకుంటే వారితో వాగ్వాదానికి దిగారు. తాజాగా వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులోని విల్సన్ గార్డెన్ వద్ద తనిఖీలు చేపట్టిన ఓ ట్రాఫిక్ పోలీసుకు చేదు అనుభవం ఎదురైంది. ముందు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తు్న్నారని గమనించి వస్తుండగా.. సయ్యద్ షఫీ అనే వ్యక్తి హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరికాడు. దీంతో ఆ వ్యక్తి భయపడి ట్రాఫిక్ పోలీస్ వేలు కొరికాడు.
Read Also: Weight Gain: సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా.. ఇవి తినండి 2 వారాల్లో బరువు పెరుగుతారు..!
Also Read
- Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
- Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
ఓ కానిస్టేబుల్ అతడి స్కూటర్ తాళాలు లాగేసుకోగా, ఈ సన్నివేశాన్ని మరొక కానిస్టేబుల్ తన ఫోన్ లో రికార్డు చేశాడు. దీంతో పోలీసులపై మండిపడ్డాడు. తాను హాస్పిటల్ కు వెళ్తున్నానని.. వెళ్లనివ్వండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో తీస్తున్న కానిస్టేబుల్ నుంచి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఎందుకు రికార్డ్ చేస్తున్నారు? అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ఎలాగోలాగా అక్కడ్నించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును దూషించడని, గాయపర్చాడని, బెదిరింపులకు పాల్పడ్డాడని అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Kalesh b/w a Traffic-Police officer and a Scooty Rider over Not Wearing Helmet 📍Namma Bengaluru KA
pic.twitter.com/htgZhijPqM— Ghar Ke Kalesh (@gharkekalesh) February 13, 2024
Read Also: Sai Dharam Tej: ఇది నా రెండో జన్మ.. అందరు దాన్ని మర్చిపోతున్నారు
తాజావార్తలు
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!