Viral Video: ఇదెక్కడి క్రియేటివిటీ మావా.. వాలంటైన్స్ డే రోజు ఈ వింత చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: వాలంటైన్స్ డే రోజున సోషల్ మీడియా అంతా ప్రేమ పోస్టులతో నిండిపోయింది. ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటూ ప్రేమ పక్షులు ఎన్నో వీడియోలు షేర్ చేసుకున్నారు. వాలంటైన్స్ వీక్‌ను ప్రేమికులంతా తమ ప్రేమను భాగస్వామికి తెలిసేలా రోజుకో రీతిలో వ్యక్తపరిచారు. అంతకు మించి అన్నట్లు వాలంటైన్స్ డే అన్నట్లు జరుపుకున్నారు. సోషల్ మీడియా అంతా ప్రేమ పోస్టులతో నిండిపోగా.. ప్రపోజ్ చేస్తూ, గిఫ్ట్‌లు ఇస్తూ రకరకాల సెలబ్రేషన్ వీడియోలు దర్శనం ఇస్తున్నాయి. వాటి మధ్య ఓ వీడియో వింతగా, వినూత్నంగా నిలిచింది. ఆవును దాని యజమాని తాడుతో కట్టి తీసుకెళ్తున్నాడు.. ఆ ఆవుపై కూడా ఓ వ్యక్తి తన ప్రియురాలికి పూలు ఇస్తూ ప్రపోజ్ చేస్తున్నట్లుగా రంగులు వేసి ఉంది.. అందులో ఏముంది అనుకోకండి?.. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
Read Also: Burj Khalifa: ప్రధాని మోడీకి యూఏఈ సత్కారం.. బుర్జ్ ఖలీఫాపై వెలిగిపోయిన త్రివర్ణ పతాకం..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఆవు ముందు రెండు కాళ్లపై ఓ స్త్రీ మూర్తి బొమ్మను, వెనుక కాళ్లపై పురుషుడి బొమ్మను రంగులతో పెయింటింగ్ వేశారు. ప్రేమికుడు పూలను ప్రియురాలికి ఇస్తున్నట్లుగా మనకు కనిపస్తుంది. ఇంకా ఆవు ముందుకు నడుస్తుంటే.. ఆ ప్రేమికుడు పూలను తన ప్రియురాలికి ఇవ్వడానికి తన వెనుకే వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే ప్రేమికుడు తన ప్రేమను వ్యక్తపరచడానికి ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ వీడియో చూసి చాలా మంది ఆర్టిస్ట్ క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎన్నో ప్రేమ వీడియోల మధ్య ఈ వీడియో ప్రత్యేకంగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
https://twitter.com/RealUntoldStory/status/1757660732076732845?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1757660732076732845%7Ctwgr%5E63ecf1f1de81e7ee22542c23c20e51134e98ee3c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fnational%2Fstrange-video-is-going-viral-on-valentines-day-786955.html
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..