Hamas Attack On Isreal:: ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి ఆ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పటిష్ట ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నా కూడా ఇజ్రాయిల్ ఈ దాడిని పసిగట్ట లేకపోయింది. హమాస్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా మరణించారు. గాజా నుంచి ఇజ్రాయిల్ ప్రాంతాల్లోకి చొరబడిన ఉగ్రవాదులు ఇజ్రాయిలీ పౌరులను బందీలుగా పట్టుకెళ్లారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన వీడియోలో ఇంటర్నెట్ లో వైరలవుతున్నాయి.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తాడని క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. కింగ్ కోహ్లి భారత్‌లోనే కాదు ప్రపంచంలోనే టాప్ ఫీల్డర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఫీల్డింగ్ లో అద్భుతమైన క్యాచ్‌లు పడుతూ.. అద్భుతంగా మైదనమంతా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాడు. రేపు ప్రారంభమయ్యే వరల్డ్ కప్ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. అయితే కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ముంబయిలోని గేట్‌వే వీధులు ఒక ఆశ్చర్యకరమైన సంఘటనకు వేదికగా మారాయి.. ఫ్లిప్‌కార్ట్ ట్రక్ నుంచి గాల్లోకి రూ. 2000 నోట్లు వచ్చాయి.. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నగర జీవితం యొక్క ప్రాపంచిక హడావిడి అకస్మాత్తుగా అంతరాయం కలిగింది. ఒక సినిమాలోని సీన్ లాగా, కరెన్సీ నోట్లు గాలిలో అందంగా ఎగురుతూ కనిపించాయి. మొదట వాటిని చూసి ఆశ్చర్యపోయిన జనాలు , ఊహించని ఆనందంలో త్వరగా మునిగిపోయారు. నగరం యొక్క…
ఫుడ్ కు సంబందించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ మధ్య జనాలను ఆకట్టుకోవడం కోసం కొత్త వెరైటీలను తయారు చేస్తున్నారు.. వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు…
ఈమధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. అందులో కొన్ని వీడియోలు జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. నిన్న ఓ వ్యక్తి చాలా ఎత్తులో ఒక తాడు పై నడిచాడు.. ఆ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఇక తాజాగా మరో వందేళ్ల బామ్మ ప్రపంచ రికార్డ్ కోసం పెద్ద సాహసమే చేసింది.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.. వయస్సు కేవలం ఒక సంఖ్య…
బరువులు ఎత్తి టైటిల్స్ గెలుపొందిన వారు ఉన్నారు. జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తూ.. కేజీలు కేజీలు బరువులు లేపేవాళ్లు ఉన్నారా. అంతేకాకుండా చాలా మంది చాాలా మంది బరువులను మోస్తూ ఉంటారు. కానీ విచిత్రంగా ఓ వ్యక్తి తన తలపై ఓ బీరువాను పెట్టి తిరుగుతున్నాడు. అది కూడా మాములుగా కాదు ఓ సైకిల్ పై.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఒక్కొక్కరు ఒక్కో వింత ప్రయత్నం చేస్తున్నారు.. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కొందరు డ్యాన్స్ లు వేస్తె మరికొందరు మాత్రం వింత ప్రయోగాలు చేస్తారు.. వినూత్నమైన సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి విన్యాసాలు చూసినప్పుడు వీరికేమైనా మంత్రాలు వచ్చా అనే సందేహం రావడం పక్కా.. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ విన్యాసానికి…
ప్రేమ గుడ్డిది అని అందరు అంటారు.. కొంతమంది మాత్రం మూగది అని కూడా అంటారు.. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమకు అవధులు లేవు అని చెప్పాలి.. కొందరు తమ ప్రియమైన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు.. కొందరు తాము ప్రేమించిన వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.. దానికోసం ఏదైనా చేస్తారు.. ఎంతవరకైనా వెళతారు.. తమ ప్రియమైన వారి పేరును టూటూలుగా వేయించుకోవడాన్ని కొందరు ఇష్టపడతారు. అలా ఓ యువకుడు తన ప్రేయసి కోసం ఓ టాటూ…
Vande Bharat Express: భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సెమీ హైస్పీడ్ రైళ్లు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను తీసుకువచ్చింది. ఇప్పటికే 60 పైగా వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య తిరుగుతున్నాయి. రానున్న కాలంలో వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా ట్రాక్ ఎక్కనున్నాయి. ఇదిలా ఉంటే కొందరు మాత్రం ఈ రైళ్లు టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. రైళ్లపై రాళ్లతో దాడి చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా నమోదయ్యాయి.
Electric Car Catches Fire: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే గతంలో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోవడం, బ్యాటరీలు పేలిపోవడం చూశాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది కూడా మరణించారు. అయితే ఆ తరువాత మరింత పకడ్బందీగా కంపెనీలు ఈవీల భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అయితే స్కూటర్ల విషయాన్ని పక్కన పెడితే, కార్లలో మాత్రం మంటలు చెలరేగడం చాలా అరుదుగా చూశాం.