శ్రీలంక వేదికగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 నిర్వహిస్తున్నారు. ఇందులో పలు దేశాలు పాల్గొంటున్నాయి. అయితే బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లు బుర్ఖా ధరించి క్రికెట్ పిచ్ పై ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Bike Accident: ట్రాక్ పై పడిపోయిన యువకుడు.. అనుకోకుండా వెనుక నుంచి రైలు… ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించింది . ఇప్పుడు,…
MaheshBabu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమా షూట్ లో బిజీగా ఉంటున్నాడు. ఇప్పటి వరకు ఓ భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ టీమ్. ఇప్పుడు తాజాగా మహేశ్ బాబు కొలంబోకు వెళ్లారు. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ లో వెళ్తున్న మహేశ్ బాబుతో ఎయిర్ లైన్స్ స్టాఫ్ గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోను తాజాగా శ్రీలంక ఎయిర్ లైన్స్ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. సౌత్…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో పాటు, అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీలో బిజీగా గడుపుతున్నాడు. విశ్వంభరను భారీ పీరియాడికల్ సినిమాగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ కావస్తోంది. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్రనే ఇప్పుడు ఇంట్రెస్ట్ ను రేపుతోంది. ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ పై కొంత నెగెటివిటీ వచ్చింది. వీఎఫ్ ఎక్స్ మరీ వీక్ గా ఉందంటూ విమర్శలు రావడంతో మూవీ టీమ్ చాలా…
ఏపీ వైసీపీ నేత కొడాలి నాని లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఆయన ఛాతికి బెల్ట్ ధరించి ఉన్నారు. హార్ట్ సర్జరీ తర్వాత నాని బయట ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నానికి సంబంధించిన ఈ ఫొటో బయటకు రావడంతో వైరల్ అవుతోంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి ఇటీవల ముంబైలో హార్ట్ ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న ఆయనకు ఆపరేషన్ జరిగింది.
అమెరికా వీధుల్లో ఏర్పాటు చేసిన 'మేడ్ ఇన్ ఇండియా' మ్యాన్‌హోల్ కవర్ల చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే అంశంపై చర్చ జరుగుతోంది. భారతదేశంలో తయారు చేసిన మ్యాన్‌హోల్ కవర్ అక్కడి రోడ్ల వద్దకు ఎలా చేరుకున్నాయి.? అనే చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమైంది.
VC Sajjanar : హైదరాబాద్ మహానగరంలో రోడ్డుప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తరచూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ వాహనదారుడు బైక్‌పై తీవ్ర నిర్లక్ష్యంతో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోటోను చూస్తే, వ్యక్తి బైక్‌పై పెద్ద పెద్ద మూటలు కట్టుకొని, ఆ మూటల మధ్య ఓ మహిళను వెనుక కూర్చోబెట్టుకుని ప్రయాణిస్తున్నాడు.…
Viral Photo: సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ, పొట్టి మహిళను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చింది. వీరిద్దరూ లండన్ టవర్ బ్రిడ్జి ముందు నిలబడి ఫోటో కూడా దిగారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ రుమీసా గెల్గి, ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి అమ్గే ఫోటోలు, వీడియోలను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. వీరిద్దరూ కలిసినప్పుడు టీ తాగారు,…
River Foam: ప్రస్తుత ప్రపంచంలో ఏదో విషయం సంబంధించి వింతలు, విశేషాలు జరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాము. ఈ నేపథ్యంలో కొన్ని ఘటనలు సంతోషాన్ని కలగజేస్తే.. మరికొన్ని భయభ్రాంతులకు కలుగజేసేలా ఉంటాయి. ఇలాంటి సంఘటనకు సంబంధించిన అనేక విషయాలు మీడియా ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటున్నాము. తాజాగా ఇలాంటి అబ్బురపరిచే సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చుస్తే.. Read Also: IND vs NZ 2nd Test: నాలుగో ఇన్నింగ్స్ ఆడలేం..…
Auto Driver Rules: నగరాలు, పట్టణాలు లేదా ఏదైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే సమయంలో ఆటో లను ఉపయోగించడం సర్వసాధారణం. అయితే ఇలా ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆటోడ్రైవర్లు వారి ఆటో లోపల వర్రీ అభిరుచికి తగ్గట్టుగా కొన్ని కొటేషన్స్, పెయింటింగ్స్, ఫొటోస్ ను ఆటోలో ఉంచడం మామూలే. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆటోలో ఉన్న ఫోటో సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఇందులో ఓ ఆటో డ్రైవర్…