MS Dhoni: కుమార్తె కోసం శాంతా క్లాజ్‌గా మారిన మహీ.. ఫోటో వైరల్
- క్రిస్మస్ వేడుకల్లో ఉత్సాహంగా గడిపిన ధోనీ
- శాంతా క్లాజ్ దుస్తులు ధరించిన ధోనీ
- శాంతా క్లాజ్‌గా మారిన ధోనీ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన సాక్షి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు (డిసెంబర్ 25) ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకల్లో ఆనందంగా గడుపుతున్నారు. ఇండియాలో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకుంటున్నారు. అసలు విషయానికొస్తే.. సాధారణంగా షో-ఆఫ్ ప్రపంచానికి దూరంగా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రిస్మస్ వేడుకల్లో ఉత్సాహంగా గడిపారు. అయితే.. స్పెషల్ ఏంటంటే, ధోనీ శాంతా క్లాజ్ దుస్తులు ధరించాడు. శాంతా క్లాజ్‌గా మారిన ధోనీ ఫోటోను సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Read Also: CM Chandrababu: ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
ఈ ఫోటోలో ధోనీ శాంతా క్లాజ్ దుస్తులు ధరించి, గ్లౌజులు ధరించి, పొడవైన గడ్డంతో ఉన్నాడు. అతని శాంటా క్యాప్‌పై మిస్టర్ మహి అని రాసి ఉంది. ఈ ఫోటోలో ఆయన కూతురు జీవా, భార్య సాక్షి కూడా ఉన్నారు. వారి వెనుక ఒక క్రిస్మస్ చెట్టు ఉంది. సాక్షి మొత్తం ఐదు ఫోటోలను షేర్ చేసింది. అందులో ధోనీ, భార్య సాక్షి, కూతురు జీవా ఉన్నారు. ఒక ఫోటోలో ధోనీ, జీవా ఉన్నారు. మూడవ ఫోటోలో ధోనీ ఒంటరిగా కుర్చీపై కూర్చున్నాడు.. అతనికి చాలా బహుమతులు ఉన్నట్లు కనిపిస్తోంది. మరో ఫోటోలో ధోనీ, జీవా, మహీ కొందరు స్నేహితులున్నారు. ఐదవ ఫోటోలో ధోని తన కుమార్తె జీవాను కౌగిలించుకున్నాడు. ఈ ఫోటోతో సాక్షి కేవలం క్రిస్మస్ క్యాప్షన్‌లో వ్రాసి రెడ్ డే ఎమోజీని పెట్టింది.
Read Also: Maruti e Vitara: అడ్వాన్స్‌డ్ ఫీచర్స్, అద్భుతమైన బ్యాటరీ ప్యాక్.. లాంచ్ ఎప్పుడంటే..?
ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకుంది.
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!