VC Sajjanar : రోడ్లపై నిర్లక్ష్య ప్రయాణం.. “జాగ్రత్త లేకుంటే ప్రాణాల మీదికి” అంటున్న సజ్జనార్
- బైక్‌పై భారీ మూటలు.. మధ్యలో మహిళా
- వైరల్ ఫోటోపై స్పందించిన టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- సురక్షిత ప్రయాణం కోసం ప్రజలకు జాగ్రత్త సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjanar : హైదరాబాద్ మహానగరంలో రోడ్డుప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తరచూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ వాహనదారుడు బైక్‌పై తీవ్ర నిర్లక్ష్యంతో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోటోను చూస్తే, వ్యక్తి బైక్‌పై పెద్ద పెద్ద మూటలు కట్టుకొని, ఆ మూటల మధ్య ఓ మహిళను వెనుక కూర్చోబెట్టుకుని ప్రయాణిస్తున్నాడు. ఈ ప్రమాదకర ప్రయాణ దృశ్యాన్ని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.
Pooja Hegde : దాని కోసం ఎక్స్‌ట్రా వర్కౌట్లు చేయకతప్పదు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ సందర్భంగా సజ్జనార్ స్పందిస్తూ, “పట్టు తప్పితే ప్రాణాలకే ప్రమాదం. ప్రమాదమని తెలిసినా, కొందరు ఇలాగే నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్నారు” అన్నారు. సమయాన్ని ఆదా చేయాలని, గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలని ఉండే తాపత్రయంతో కొన్ని చిన్న నిర్ణయాలు పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. “మీ క్షేమమే ముఖ్యమని గుర్తుంచుకోండి. ప్రమాదపుటంచున ప్రయాణం చేయకండి. సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వండి” అంటూ ప్రజలకు సూచించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!