NBK 107: అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ మూవీ టైటిల్‌ను శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వేదికగా రాత్రి 8:15 గంటలకు బాలయ్య కొత్త సినిమా టైటిల్ వెల్లడి కానుంది. అయితే చిత్ర యూనిట్ ప్రకటించకముందే ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. బాలయ్యకు సింహా అనే టైటిల్ అంటే సెంటిమెంట్. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమ సింహం, లక్ష్మీనరసింహా, సింహా, జై…
Corona Virus: ఒమిక్రాన్ వేరియంట్‌తో ముగిసిపోయిందని భావించిన కరోనా కొత్త రూపు సంతరించుకుంది. బీఎఫ్-7 అనే వేరియంట్‌తో మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తొలుత చైనాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ చాలా వేగంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, బెల్జియం వంటి దేశాలకు వ్యాపిస్తోంది. దీని వ్యాప్తిని నిరోధించే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అది డామినెంట్ వేరియంట్‌గా మారుతుందని చైనాకు…
కంటి చూపు తక్కువగా ఉన్నవారు ఎక్కువగా అద్దాలు ధరిస్తారు. కానీ కొంతమంది తమ ముఖాన్ని అందవిహీనంగా మార్చుకోకుండా కళ్లలో కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుంటారు. వీటిని ధరించడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని చెబుతారు.
ప్రయాగ్‌రాజ్‌లోని ఫుల్పూర్ ప్రాంతం నుండి ఒక పోలీసు ఇన్స్పెక్టర్ అర్ధరాత్రి పాన్ షాప్ నుండి లైట్ బల్బును దొంగిలిస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చోరీ అక్టోబర్ 6న జరిగినట్లు సీసీటీవీలో రికార్డయింది.
జీవితంలో తమ బిడ్డలను ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు తల్లిదండ్రులు తమ జీవితాన్నే ధారపోస్తుంటారు. అన్ని విషయాల్లో బెస్ట్ ఇవ్వడానికి కష్టపడుతుంటారు. వాళ్ల జీవితంలో సాధించలేకపోయింది పిల్లలు సాధిస్తుంటే దానిని చూసి మురిసిపోతుంటారు. అందుకు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. ఓ ఉబర్ ఆటో డ్రైవర్ కూడా అలాగే కష్టపడుతున్నాడు.