Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్.. భారీ నష్టాల్లో సూచీలు
- స్టాక్ మార్కెట్ ఢమాల్
- భారీ నష్టాల్లో సూచీలు
- మధ్యప్రాచ్య యుద్ధంతో కుదేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్య యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్ కుదేల్ అయిపోతుంది. ఈ వారం మార్కెట్ ప్రారంభం నుంచి భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇప్పట్లో యుద్ధం కూడా ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా యుద్ధం మరింత తీవ్రత పెరిగింది. దీంతో మార్కెట్ వాతావరణం ఇలానే ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: యుద్ధం వేళ భారత్‌కు గుడ్‌న్యూస్.. రష్యా చమురు కొనుగోలుకు అమెరికా అనుమతి
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ప్రస్తుతం సెన్సెక్స్ 452 పాయింట్లు నష్టపోయి 79, 563 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 130 పాయింట్లు నష్టపోయి 24, 635 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్‌టీపీసీ, విప్రో ప్రధాన లాభాలను ఆర్జించగా… ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, మాక్స్ హెల్త్‌కేర్, ఎల్ అండ్ టీ నష్టపోయాయి.
ఇది కూడా చదవండి: Iran-Gulf War: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు
ఇక మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల కారణంగా గ్లోబల్ ఎనర్జీ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని భయాలు పెరుగుతున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశముండడంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరగవచ్చనే ఆందోళనలు పెట్టుబడిదారుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు మరికొద్ది రోజులు ఇలానే ఉండొచ్చు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!