Gold Rates: యుద్ధం వేళ బంగారం, వెండి ధరలు ఇలా..!
- మధ్యప్రాచ్యంలో భీకరమైన యుద్ధం
- యుద్ధం వేళ శాంతించిన బంగారం, వెండి ధరలు
- కొనుగోలుదారుల్లో ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో భీకరమైన యుద్ధంతో అట్టుడుకుతోంది. దీంతో ప్రపంచ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. అన్ని వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. చమురు, గ్యాస్ ధరలపై తీవ్ర ప్రభావం పడవచ్చన్న సంకేతాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మాత్రం కాస్త శాంతించాయి. యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి కూడా అంతగా ప్రభావం చూపించలేదు. పెళ్లిళ్ల సీజన్‌లో ఇది కాస్త ఉపశమనంగానే చెప్పొ్చ్చు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.770 తగ్గగా.. వెండి ధర మాత్రం యథాతథంగా ఉంది.
ఇది కూడా చదవండి: SSC Maths Study Tips: టెన్త్ పరీక్షలకు రెడీనా? మ్యాథ్స్ టెన్షన్ తగ్గించే సూపర్ స్టడీ టిప్స్ మీ కోసం..
Also Read
- Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
తులం గోల్డ్‌పై రూ.770 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,62,110 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.700 తగ్గడంతో రూ.1,48,600 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.580 తగ్గడంతో రూ.1,21,880 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Vijay: పెళ్లిలో త్రిషతో కలిసి విజయ్ సందడి.. వీడియో వైరల్
ఈరోజు సిల్వర్ ధర భారీ ఊరట కలిగించింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధరపై రూ.2,85, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,90,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి రూ.2,85, 000 దగ్గర అమ్ముడవుతోంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?