Minister Roja: కొడాలి నానికి మంత్రి రోజా బర్త్ డే విషెస్.. అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja: వైసీపీలో ఫైర్‌బ్రాండ్లు ఎవరంటే అందరూ టక్కున మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని పేర్లు చెప్తారు. వీళ్లిద్దరూ ప్రెస్‌మీట్‌కు వచ్చి మాట్లాడితే ప్రతిపక్షాలకు పంచ్‌లు పడాల్సిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు మాజీ మంత్రి కొడాలి నాని పుట్టినరోజు కావడంతో మంత్రి రోజా స్పెషల్‌గా విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే కొడాలి నాని అన్నయ్యా’ అంటూ సోషల్ మీడియాలో మంత్రి రోజా పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ‘నీ అంత మంచి వ్యక్తులు మరెవ్వరూ ఉండరు బ్రదర్. నువ్వు విలక్షణమైన వ్యక్తివి, అద్భుతమైన వ్యక్తిత్వం నీ సొంతం’ అంటూ కొడాలి నానిపై మంత్రి రోజా ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, కొడాలి నానితో దిగిన సెల్ఫీని కూడా ఆమె పోస్ట్ చేశారు.
Read Also: Pawan Kalyan: అక్రమాలకు బయటకు వస్తాయని భయపడి తప్పుడు కేసులు పెట్టారు
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- OTR: పెనుకొండ వైసీపీలో పీక్స్‌కు చేరిన వర్గపోరు
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టగానే కొడాలి నానికి సీఎం జగన్ పౌర సరఫరాల శాఖ అప్పగించారు. దాదాపు మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. అయితే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కొడాలి నానికి మరోసారి మంత్రిగా అవకాశం లభించలేదు. అటు నగరి ఎమ్మెల్యే రోజా మంత్రి వర్గ విస్తరణలో టూరిజం మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఈరోజు కొడాలి నాని పుట్టినరోజు కావడంతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కొడాలి నాని, రోజా ఇద్దరూ నేతలు గతంలో టీడీపీలో కలిసి పనిచేసి ఇప్పుడు వైసీపీలో కొనసాగుతుండటం గమనించదగ్గ విషయం.
There’s nobody else like you, brother. You are a unique and wonderful human. Happy Birthday my @IamKodaliNani annayya 🎂🙏 pic.twitter.com/BWiPvzSgi7
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 22, 2022
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!