Katrina Kaif : కత్రీనా కైఫ్ బేబీ బంప్స్ ఫొటోస్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది.. టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. 2021లో విక్కీ కౌషల్‌ను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటుంది.. తాజాగా కత్రినా బేబీ బంప్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
కత్రినా కైఫ్, విక్కీ ప్రగ్నెంట్ అన్న విషయం గురించి ఎక్కడా నోరు విప్పలేదు.. తాజాగా లండన్ లో భర్తతో కలిసి వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ వీడియోలో కత్రినాను చూసిన నెటిజన్లు ఆమె ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం చేయసాగారు. కత్రినా- విక్కీ తమ మొదటి బిడ్డకు లండన్‌లో జన్మనివ్వబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ బ్యూటీ ప్రెగ్నెంట్ అనీ, లండన్‌లో డెలివరీ ప్లాన్ చేసుకున్నట్లు ఓ వార్త షికారు చేస్తుంది..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
వైరల్ అవుతున్న వీడియోలో కత్రినా, విక్కీ రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్నారు.. ఆ కోటు వల్లో లేక ఏమో కానీ కడుపుతో ఉన్నట్లు కనిపిస్తుంది. కత్రినా ప్రెగ్నెంట్ రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టడం ఇదేం తొలిసారి కాదు. గతంలో అనంత్ అంబానీ-రాధికా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ టైంలో కూడా వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి.. మరి ఇప్పుడైనా నిజం ఏమో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..