న్యాచురల్ స్టార్ నాని గతేడాది శ్యామ్ సింగరాయ్ తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ జోష్ లో వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు. అందులో ఒకటి అంటే సుందరానికీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి.ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా…
సీనియర్ హీరో నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. భర్త పేరు చెప్పి ఆమె చాలామంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే సీనియర్ హీరో నరేష్ కి రమ్య రఘుపతితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే కొన్ని రోజులు కలతలు లేకున్నా సాగిన వీరి కాపురంలో విభేదాలు రావడంతో వీరిద్దరు విడిగా ఉంటున్నారు. విడిగా ఉంటున్న రమ్య…
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ గతేడాది టెర్రిబుల్ బైక్ యాక్సిడెంట్ నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తేజు బయట కనిపించింది తక్కువే.. ఇటీవల వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో కనిపిస్తున్నా ఇంకా తేజ్ ఏదో దాస్తున్నాడు అని అనిపిస్తుంది అని అభిమానులు అంటున్నారు. అయితే వారు అలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. యాక్సిడెంట్ తరువాత తేజ్ ముఖం మొత్తం పాడైపోయిందని, తేజ్ పూర్తిగా తగ్గిపోయాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ తరవాత…
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయాక నటి సబా ఆజాద్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు అనే వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ హోటల్స్, ఎయిర్ పోర్ట్స్ దగ్గర జంటగా కనిపించడంతో ఆ వార్తలు నిజమే అని తేలాయి. ఇక తాజాగా ఆదివారం సడెన్ గా హృతిక్ ఇంట్లో సబా ప్రత్యేక్షమయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆదివారం లంచ్ కి సబా ఆజాద్…
టాలీవుడ్ లో జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ తరువాత కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు అనిల్ రావిపూడి. తన కామెడీ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి వరుస విజయాలను అందుకుంటున్నాడు ఈ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్ లో మొదటి సినిమా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో తీసి మెప్పించిన అనిల్ రావిపూడి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తన మొదటి సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నాడు. ” పటాస్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు రోజూ…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. నాగ చైతన్యతో విడాకుల తరువాత అమ్మడు ప్రకృతిని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సామ్ కి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా శిల్పారెడ్డి తో ఆమె స్నేహం గురించి అందరికి తెలిసిందే. అయితే తాజగా సామ్ బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్ లోకి మరో భామ అడుగుపెట్టింది. ఇటీవల కేరళ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ గదిని క్షణాలను ఫోటోల…