సమ్మర్ వచ్చేస్తోంది. వెకేషన్స్ మొదలైపోయాయి. తారలు మాల్దీవుల బాట పట్టారు. ఇప్పటికే పాలూరు తారలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ బికినీ ట్రీట్ ఇస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చచేశారు. ఇక తాజాగా హీరోయిన్ వేదిక తన వంతు అన్నట్లు మాల్దీవుల్లో రచ్చ షురూ చేసింది. బాణం, ముని సినిమాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న వేదిక ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో…
టాలీవుడ్ లో బెస్ట్ కమెడియన్స్ లిస్ట్ తీస్తే టాప్ 5 లో వినిపించే పేరు బాబు మోహన్. ఆయన పలికించే హావభావాలు.. నవ్వించే తీరు ప్రేక్షకులకు పొట్టచెక్కలవ్వాల్సిందే. కమెడియన్ గా, కొన్ని సినిమాలో హీరోగా, ఆ తరువాత రాజకీయ నాయకుడిగా బాబు మోహన్ ప్రస్థానం అందరికి తెలిసిందే. అయితే ఆయన జీవితంలో విషాదం కూడా అందరికి తెలిసిందే. ఒక్కగానొక్క కొడుకును రోడ్డుప్రమాదంలో పోగొట్టుకొని ఒంటరివాడిగా మిగిలినప్పుడు ఆయన పడిన భాధను వర్ణించడం కష్టమనే చెప్పాలి. తాజాగా ఒక…
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ జీవితం అందరికి తెరిచిన పుస్తకమే.. ఆమె పాటలు, ఆమె జీవితం, తండ్రితో గొడవలు, కోర్టు కేసులు ఇలా ఆమె జీవితమే ఒక నరకప్రాయమని చెప్పాలి. అయితే అందరికి తెలిసినవి కొన్నే ఉన్నా.. ఎవ్వరికీ తెలియనివి.. ఆమె మనసులో గూడు కట్టుకున్న రహస్యాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటిని బయటపెట్టాలని, బ్రిట్నీ జీవితం అందరికి తెలియాలని అమెరికాలోని ఓ టాప్ పబ్లిషింగ్ హౌజ్ భీష్మించుకు కూర్చొంది. ఇందుకోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్దమంటుంది. పాప్…
బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ భామ హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. అయితే అమ్మడి డ్రెస్సుల విషయంలో ట్రోల్స్ ఎదుర్కుంటూ ఉండే అషూ ఈసారి కూడా ఒక డిఫరెంట్ డ్రెస్ లో కనిపించి మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కింది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. టార్న్ డెనిమ్ షర్ట్…