టాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ‘కార్తికేయ 2′, ’18 పేజీస్’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కాకుండా మరో స్పై చిత్రంలో కార్తికేయ నటిస్తున్నాడు. ఐడీ ఎంటర్ టైన్మెంట్స్ మరియు రెడ్ సినిమాస్ పతాకాలపై కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి గారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం లైవ్ వెపన్స్ తో ట్రైనింగ్ మొదలుపట్టాడు నిఖిల్. ఈ విషయాన్నీ నిఖిల్ ట్విట్టర్ ద్వారా…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల ద్బుతం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న తేజ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇకపోతే తేజకు, హీరోయిన్ సమంతకు మధ్య మంచి స్నేహం ఉందన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి ఓ బేబీ సినిమాలో నటించారు. అప్పటినుంచి తేజకు సామ్, డైరెక్టర్ నందిని రెడ్డి సపోర్ట్ గా నిలుస్తున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా తేజకు సోషల్…
కొణిదెల శివశంకర్ వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా మారేందుకు మధ్యలో ఆయన పడిన కష్టం అంతాఇంతా కాదు. ఒక విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిరు అంచలంచెలుగా ఎదిగిన తీరు ఎందరికో ఇన్స్పిరేషన్. ఇప్పుడున్న సమాజంలో ఒక వ్యక్తికి పిల్లను ఇవ్వాలంటే అటెడెన్ట్ సంపాదిస్తున్నాడు.. ఎంత ఆస్తి ఉంది అని చూస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు.. కానీ అల్లు రామలింగయ్య మాత్రం చిరుకు ఆస్తి ఉందా.. అంతస్థు ఉందా అని చూడలేదంట.. అతనిలో ఉన్న పట్టుదలను, కష్టపడే…
కర్ణాటక బీజేపీ మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. గతేడాది మాజీ మంత్రి రాసలీలల సీడీ లీక్ అయ్యి సంచలనం సృష్టించింది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనను శారీరకంగా లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడని, రాసలీలల వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో తమ కుటుంబం పరువు పోయిందని, తనకు ప్రాణహాని ఉందని యువతి మాజీ మంత్రి మీద బెంగళూరులో కేసుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసు విచారించిన స్పెషల్…
ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ తాప్సీ పన్ను. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. సౌత్‌లో గ్లామర్ హీరోయిన్ గా తెచ్చుకున్నా పేరు నార్త్ల్‌లో మాత్రం తాప్సీ ఎక్కువగా స్ట్రాంగ్ రోల్స్‌లోనే కనిపించింది. ‘ముల్క్, బద్‌లా, తప్పడ్’ లాంటి సీరియస్ స్టోరీస్‌తో సెపరేట్ ఇమేజ్ తెచ్చుకొని సూపర్ హీరోయిన్ అని అనిపించుకుంది. ఇక ముందు ముందు కూడా ఇలాగే అనిపించుకోవడం…