Home
Viral In Social Media
Viral In Social Media News
-
Meenkashi: నా తల్లి జయలలిత.. నా తండ్రి శోభన్ బాబు.. వారి అసలు వారసురాలిని నేనే
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అస్సలు వారసురాలు ఎవరు అంది ఇప్పటికి మిస్టరీగానే మారింది. ఇప్పటివరకు ఆమె వారసురాలిని నేను అంటే నేను అని చాలామంది మీడియా ముందు రచ్చ చేశారు. ఇక తాజాగా మరో మహిళ తాను జయలలిత, శోభన్ బాబు ల వారసురాలిని అంటూ తహసీల్దార్ కార్యాలయంలో రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మధురై తిరుమళ్లువర్ నగర్ కు చెందిన 38ఏళ్ల మీనాక్షి కి మురుగేశన్ అనే వ్యక్తితో వివాహమైంది.… -
Jacqueline Fernandez: అందాలను ఎరగా వేసి కుర్రాళ్లను ఎటాక్ చేస్తుందే ..
-
God Father: చిరుకు కండిషన్ పెట్టిన సల్మాన్.. అలా చేస్తే సెట్ నుంచి వెళ్లిపోతానంటూ
కండల వీరుడు సల్మాన్ ఖాన్ పైకి ఎంత రూడ్ గా కనిపించినా.. ఎన్ని వివాదాలలో చిక్కుకున్న ఆయన మనసు వెన్న.. ఒక్కసారి ఎవరినైనా తన స్నేహితుడు అనుకున్నాడు అంతే లైఫ్ లాంగ్ ఆ స్నేహాన్ని కొనసాగిస్తాడు. ఇక ఆ రిలేషన్ కోసం ఏదైనా చేస్తాడు.. తాజాగా మరోసారి సల్మాన్ తన స్నేహ బంధాన్ని నిరూపించాడు. సల్మాన్ ఖాన్ కి, మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. చిరంజీవి అంటే ఆయనకు అమితమైన… -
Ananya Panday: స్టార్ హీరో తమ్ముడితో ‘లైగర్’ భామ ప్రేమాయణం..
బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్గుగుమ్మ ప్రేమ వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ తో అనన్య కొన్నేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. అనన్య పాండే- ఇషాన్ ఖట్టర్ ఖలీపిలీలో కలిసి నటించినప్పటి నుంచి ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు… -
Puneeth RajKumar: జనం గుండెల్లో ‘జేమ్స్’ పునీత్ రాజ్ కుమార్!
పునీత్ రాజ్ కుమార్ – ఈ పేరు వినగానే కన్నడ జనాల్లో ఓ ఆనందతరంగం ఎగసి పడుతుంది. పునీత్ చురుకైన అభినయం చూసి ముగ్ధులై పోయిన జనం, ఆయన మానవత్వాన్ని తెలుసుకొని మరింత అభిమానం పెంచుకున్నారు. సదా మోముపై చిరునవ్వులతో కనిపించిన పునీత్ అభిమానులను శోకసంద్రంలో ముంచి వెళ్ళిపోయారు. కానీ, ఆయన నవ్వు మాత్రం అభిమానుల హృదయాల్లో నిలచే ఉంది. తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకే వినియోగించే ఆ మంచి మనిషి ఇక రాడని… -
Pawan Kalyan: పవన్ కి సాయం చేయనంటున్న త్రివిక్రమ్.. అసలేం జరిగింది..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఆమధ్య స్నేహ బంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. పవన్ ఆత్మగా త్రివిక్రమ్ ని చెప్తూ ఉంటారు పవన్ ఫ్యాన్స్. జల్సా చిత్రంతో స్టార్ట్ అయినా వీరి స్నేహబంధం ఇప్పటికి కొనసాగుతోంది. ఇక కొన్ని సందర్భాల్లో త్రివిక్రమ్ మాట తప్ప వేరొకరి మాట వినడు పవన్ అని అందరికి తెలిసిందే. పవన్ రీ ఎంట్రీ విషయంలో త్రివిక్రమ్ కీలక బాధ్యత వహించాడు. రీ ఎంట్రీ.. పింక్ రీమేక్ చేస్తే బావుంటుందని… -
Thalapathy Vijay: రాజకీయాల్లోకి హీరో విజయ్.. రహస్యంగా ప్రశాంత్ కిషోర్ తో మంతనాలు ?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలివుడ్ వర్గాలు. ఇప్పటివరకు విజయ్ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడిన..అలాంటి ఉద్దేశ్యం లేదని, ప్రస్తుతం సినిమాలపైనే తన దృష్టి అంతా అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ‘ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం’ పేరుతో ఒక పార్టీ పేరును రిజిస్టర్ చేయించినా .. దాని బలవంతంగా ఉపసంహరించుకునేలా చేశాడు విజయ్.. దీంతో విజయ్ కి రాజకీయాలపై ఆసక్తిలేదని… -
The Kashmir Files: ప్రభంజనం సృష్టిస్తున్న ‘కశ్మీర్ ఫైల్స్’ ఓటిటీ లో వచ్చేది ఎప్పుడంటే..?
చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ సృష్టిస్తున్న చిత్రం “ది కశ్మీర్ ఫైల్స్”. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రల్లో డైరెక్టట్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. వీక్, వీకెండ్ డేస్ అని తేడా లేకుండా రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్స్ రికార్డులను సృష్టించి బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. 1990లో కశ్మీర్ పండిట్లపై… -
Sukumar: నీ అభిమానానికి ఏం ఇచ్చి ఋణం తీర్చుకోగలను
అభిమానం గుండెల్లో నుంచి వస్తుంది.. ఒక్కసారి ఒకరిని అభిమానించమంటే వదలడం చాలా కష్టం. ముఖ్యంగా తెలుగువారు ఒకరిని అభిమానించారంటే .. చచ్చిపోయేవరకు వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అయితే హీరోకు ఫ్యాన్స్ ఉండడం చూసి ఉంటాం.. హీరోయిన్స్‌కి ఫ్యాన్స్ ఉండడం చూసి ఉంటాం.. కానీ ఒక డైరెక్టర్ కి ఫ్యాన్స్ ఉండడం చాలా అరుదు.. అది ఇంతలా అభిమానించే ఒక అభిమాని ఉండడం నిజంగా అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన అభిమానిని సంపాదించుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప… -
The Kashmir Files: నిజంగా ఇది చరిత్రే.. మొట్టమొదటిసారి థియేటర్ కి సాధువులు
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ తో పాటు మార్చ్ 11 న రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రధాని మోడీ కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే. 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా రికార్డుల కలెక్షన్స్…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!