The Kashmir Files: నిజంగా ఇది చరిత్రే.. మొట్టమొదటిసారి థియేటర్ కి సాధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ తో పాటు మార్చ్ 11 న రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రధాని మోడీ కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే. 1990లో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా రికార్డుల కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది.
ఇక కలెక్షన్ల పరంగానే కాకుండా మరోవిధంగా కూడా ఈ సినిమా చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. అది ఏంటంటే.. సాధారణంగా సాధువులు.. నిత్యం ధ్యానంలో ఉంటారు. దేవుడిని స్మరిస్తూ ఆయన సేవలోనే నిమగ్నమై ఉంటారు. వారి బయట ప్రపంచం గురించి పట్టింపు ఉండదు.. అయితే చరిత్రలో మొట్టమొదటిసారి సాధువులు థియేటర్ల బాట పట్టారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను సాధువులు వీక్షించారు. ప్రస్తుతం సాధువులు సినిమా వీక్షించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సాధువులు మొదటిసారి థియేటర్ కి వచ్చి సినిమా చూడడం.. ఈ సినిమా చేసుకున్న అదృష్టం.. ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా కాదు.. ఒక విప్లవం అంటూ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు నెటిజన్లు.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ఇక ఈ ఫోటోను వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా షేర్ చేయడం విశేషం. ఈ సినిమాపై వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. బాలీవుడ్ ని వివేక్ వుడ్ గా మారుస్తున్నానని, కమర్షియల్ గా విజయం సాధించడం కంటే కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ రావడం అనేది ఎంతో గొప్ప విజయం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి.
— Ram Gopal Varma (@RGVzoomin) March 16, 2022
తాజావార్తలు
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..