యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కు గడుసు పెళ్ళాం గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ తాజాగా వీల్ చైర్ లో కూర్చొని కనిపించింది. అరెరే ఆమెకు ఏమైంది.. ఆమె ఎందుకు అలా కుంటుతూ నడుస్తోంది అంటూ ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. సోమవారం ‘మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్…
బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక నిర్మాతగా, హోస్ట్ గా, బిజినెస్ మ్యాన్ గా ఆయనకు రిమార్క్ లేదు.
కోలీవుడ్ అడోరబుల్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి ఎవరికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అన్యోన్యమైన భార్యాభర్తలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జంటల్లో వీరు ఒకరు.
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. హీరోయిన్ సమంత తో విడాకులు తీసుకున్నాకా చై కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం చై చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇకపోతే చైతన్య రెండో పెళ్లి విషయమై గత కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. నాగార్జున కొడుకుల భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాడని, చై కు రెండో పెళ్లి చేసి ఒక ఇంటివాడిగా మార్చాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో…
సాధారణంగా ఇండియాలో ఒక సినిమాలోని పాత్రలను, పోస్టర్లను తమ బిజినెస్ పెంచుకోవడానికి కొన్ని షాపుల వారు వాడుతూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే.. పార్లర్ల ముందు హీరోయిన్ ఫోటోలు, కటింగ్ షాపుల ముందు హీరోల పోస్టర్లు చూస్తూనే ఉంటాం. అందులో తప్పేమి లేదు కూడా.. అయితే ఇంతకన్నా దారుణంగా ఒక పాకిస్థాన్ రెస్టారెంట్ ప్రమోషన్ చేసింది.. అందులోనూ ఒక నటిని అవమానిస్తూ వారు చేసిన పనికి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా…
బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా ఎంతోమందికి సుపరిచితమే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా పవన్ ఫ్యాన్స్ కు తోడు నీడగా ఉంటూ వస్తున్నాడు. పవన్ ను దేవర గా కొలిచే బండ్ల .. నిత్యం ఆయన నామ స్మరణలోనే ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. పవన్ సీఎం కావాలని జనసేన పార్టీని సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తూనే ఉంటాడు. అయితే గత కొన్ని నెలలుగా…
చిత్ర పరిశ్రమ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ గ్లామర్ ఉన్నన్ని రోజులు మాత్రమే అవకాశాలు ఉంటాయి.. పేరు ఉంటుంది.. డబ్బు ఉంటుంది. అందుకే ఆ గ్లామర్ కోసం హీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. డైటింగ్, వర్క్ అవుట్స్ తో పాటు సర్జరీలు చేయించుకొని మరీ అందాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఒక నటి సర్జరీ వికటించడంతో మృతిచెందిన విషయం విదితమే.. తాజగా మరో నటికి సర్జరీ వికటించి ముఖం మొత్తం వాచిపోయి గుర్తుపట్టలేని…
స్టార్ సింగర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్నో కలలు కన్న వారి కలలు కల్లలు అయ్యాయి. పదినెలలుగా ఇంట్లోకి కొత్త అతిధి వస్తున్నాడు అని ఎదురుచూసిన ఆ చూపులకు నిరాశే మిగిలింది. స్టార్ సింగర్ బిడ్డ..తల్లి పొత్తిళ్లలోనే కన్నుమూసింది. ఈ ఘటన బాలీవుడ్ లో ప్రస్తుతం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. స్టార్ సింగర్ బిప్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్, స్టేజి షో లలో అతడి సాంగ్స్ సూపర్ ఫేమస్ అయ్యాయి. తెలుగులో…