Viral Video: కష్టం లేని వ్యక్తి ప్రపంచంలో ఉండడు. కొన్ని కష్టాలను ఎదుర్కోలేక కొంతమంది ప్రాణాలను వదిలేస్తారు. ఇంకొంతమంది కుటుంబాన్ని గాలికి వదిలేసి వెళ్ళిపోతారు.
సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా ఆయన వ్యక్తిగత జీవితం గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జబర్దస్త్ అంటే అనసూయ.. అనసూయ అంటే జబర్దస్త్.. కెరీర్ ఆరంభం నుంచి అనసూయ ఎన్ని షోలు చేసింది.. ఎన్ని సినిమాలు చేసింది అనేది పక్కన పెడితే .. అనసూయ ఫేమస్ అయ్యింది మాత్రం జబర్దస్త్ కారణంగానే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇటీవలే తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ లో ఆమె ప్రేమించిన ప్రియుడు రణబీర్ కపూర్ ను అత్యంత వైభవంగా వివాహమాడిన విషయం విదితమే
టాలీవుడ్ లో 'బద్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ అమీషా పటేల్. ఈ సినిమాతో టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్, బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
కోలీవుడ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారందరికి అమ్మడి అందాల ఆరబోత ఎలా ఉంటుందో తెల్సిందే.