Home
Viral In Social Media
Viral In Social Media News
-
Prabhas: షాకింగ్ లుక్ లో ప్రభాస్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న విషయం విదితమే.. వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీ ని పూర్తిచేసే పనిలో పడ్డాడు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ లుక్స్ పై ట్రోలింగ్ విపరీతంగా జరిగిన విషయం తెలిసిందే.. ప్రభాస్ లుక్ అస్సలు బాగోలేదని, అతడు ఆరోగ్యం మీద,… -
Shanvi Srivastava: ‘లవ్లీ’ భామ.. నవ్వుతోనే లవ్ లో పడేస్తుందే..
-
Samantha: సిల్లీ.. రష్మికను చూసి సమంత భయపడడమేంటీ..?
ఏ రంగమైనా పోటీ అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమలో అయితే మరీ ముఖ్యంగా ఉంటుంది.. ఉండాలి కూడా.. అయితే అది ఆరోగ్యకరమైన పోటీలా ఉండాలి.. టాలీవుడ్ లో హీరోలు కానీ, హీరోయిన్లు కానీ సినిమాల పరంగా పోటీని ఎదుర్కొన్నా బయట మాత్రం కలివిడిగా ఉంటారు. అది అందరికి తెలిసిందే.. హీరోల ఫ్యాన్స్ ఏమైనా సోషల్ మీడియాలో గొడవలు చేస్తారు కానీ హీరోలు మాత్రం ఒకరి గురించి మరొకరు పల్లెత్తు మాట కూడా అనుకోరు.. ఇక హీరోయిన్ల విషయంలో… -
Sonakshi Sinha: నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే కుర్రాళ్ల కళ్లు..
-
Major: ‘మేజర్’ పై పవన్ ప్రశంసలు.. ఉబ్బితబ్బి బైన అడివి శేష్
అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా విడుదలైనప్పటినుంచి అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసలు కురిపించారు. ముంబై మారణ హోమంలో… -
Pranitha Subhash: పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చిన పవన్ హీరోయిన్..
టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. తాను పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత ఆ తరువాత వరుస అవకాశాలను అయితే అందుకున్నది కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలబడలేకపోయింది. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ సరసన నటించి మెప్పించిన ఆమె.. కరోనా లాక్ డౌన్ సమయంలో వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది. వివాహం తరువాత కూడా… -
AditiRao Hydari: దివి నుంచి దిగివచ్చిన దేవతవా..
-
NBK: మనవళ్లతో బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్..
నందమూరి నట సింహం బాలకృష్ణ నేడు 62 వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం విదితమే.. నేడు బాలయ్య పుట్టినరోజు కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుండగా.. బాలయ్య అభిమానులు ఆయన పుట్టినరోజును మరింత స్పెషల్ గా చేటు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇక అభిమానులకు ఎప్పటిలానే బాలయ్య బాబు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో మంచి కిక్ ఇచ్చారు. తాజాగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసంలో… -
NayanThara: పెళ్లయిన మొదటిరోజే వివాదంలో నయన్..
దేవాలయాలు అనేవి ఎంతో పవిత్రతతో కూడుకున్నవి.. అక్కడికి వెళ్లేవారు ఎంతో పవిత్రతతో వెళ్లాలి. ముఖ్యంగా హిందూ దేవాలయాలలో ఎన్నో ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయి.. అలాంటి దేవాలయాల్లో ఎవరు ఎటువంటి తప్పు చేసిన హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లే.. తాజాగా కొత్త పెళ్లి కూతురు నయన్.. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని మందిపడుతున్నారు పలువురు హిందూ వర్గ సభ్యులు.. ఆమె అంత తప్పు ఏం చేసింది అంటే.. హిందువులకు పరమ పవిత్రమైన శ్రీనివాసుని దేవాలయంలో చెప్పులతో నడిచింది.. కోలీవుడ్ లవ్ బర్డ్స్… -
Pawan : వైరల్.. పవన్-సల్మాన్ కాంబో..!
డైరెక్టర్ హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో.. ‘భవదీయుడు భగత్ సింగ్’ కోసం.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. అయితే ఎప్పుడో అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్లడం లేదు. దాంతో హరీష్ శంకర్ మరో ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడని.. పవన్ ఈ సినిమాని చెయ్యడం లేదని.. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ రీసెంట్గా.. నాని హీరోగా నటించిన ‘అంటే…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం..
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
US Midterm Elections: కాన్సాస్ యూఎస్ సెనేట్ ఎన్నికల్లో సంచలనం.. 94 ఏళ్ల తర్వాత డెమోక్రటిక్ అభ్యర్థి విజయం..
-
REDMAGIC 12 Pro: 8400mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ ఫోన్.. REDMAGIC 12 Pro లాంచ్.. 185Hz OLED డిస్ప్లే, 50MP కెమెరా
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!