అభిమానం.. ఎవరు ఆపినా ఆగనిది. తమ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. పోస్టర్లు, ఫ్లెక్సీలు.. పూలదండలు.. పేపర్లు ఎగరేయడాలు.. అబ్బో తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంటే వారికి పండగే అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో కొంతమంది అభిమానం హద్దుమీరుతుంది. తమ హీరో సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుందని ప్రాణాలను కూడా తీసుకున్న అభిమానులను చూసాం.. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానుల…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఇటీవలే హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఆ తరువాత ఈ జంట వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విక్కీ, కత్రినా తమ తమ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఇకపోతే కత్రినా గురించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా…
నువ్వు నేను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అనిత. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ కు మకాం మార్చిసిన బ్యూటీ అక్కడ అవకాశాలు లేకపోవడంతో టీవీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. నాగిని సీరియల్ తో మంచి పేరు తెచ్చుకొని భారీ పారితోషికంనే తీసుకుంటుంది. ఇకపోతే అనిత 2014 లో వ్యాపారవేత్త రోహిత్ ను పెళ్ళాడిన…
బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అంటే రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి మాత్రమే. అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ జంట ముందుగా 14వ తేదీన పెళ్ళాడనున్నట్లు వార్తలు వినవచ్చాయి. అయితే ఈ పెళ్ళి వాయిదా పడబోతున్నట్లు ఫీలర్స్ అందుతున్నాయి. దానికి కారణం భద్రతాపరమైన ఆందోళన అని వినిపిస్తోంది. నిజానికి పెళ్ళి విషయం లీక్ కాగానే భద్రతపై దృష్టిసారించారు. ఇప్పుడు అదే కారణంతో వాయిదా కూడా వేస్తున్నారట. మరోవైపు ఈ పెళ్ళి వచ్చేవారానికి…
టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్లు ఎవరు అంటే టక్కున రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అని లైన్ చదివేస్తూ ఉంటారు.ఒక సినిమాలో ఒక హీరో డాన్స్ చేస్తుంటూనే ఊగిపోతూ ఉంటాం. మరి ఇద్దరు స్టార్ హీరోలు.. అందులోను ఇద్దరు బెస్ట్ డాన్సర్లు ఒకే ఫ్రేమ్ లో డాన్స్ చేస్తూ కనిపిస్తే.. చూడడానికి రెండు కళ్లు చాలవు.. ప్రస్తుతం ప్రేక్షకులందరూ అలాంటి తన్మయ పరిస్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు వీడియో సాంగ్ రిలీజ్…
ఒకప్పుడు జబర్దస్త్ అంటే నాగబాబు, రోజా అల్టిమేట్ కాంబో.. నాగబాబు నవ్వు.. రోజా అదిరిపోయే పంచ్ లతో ఆ షో ఒక రేంజ్ లో ఫేమస్ అయ్యింది. ఇక కొన్ని కారణాల వలన నాగబాబు షో నుంచి తప్పుకున్నా రోజా మాత్రం తనకు అచ్చి వచ్చిన జబర్దస్త్ వదలలేదు. ఒకపక్క ఎమ్మెల్యే గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోపక్క జబర్దస్త్ షో పై అందంతో ఆకట్టుకొంటూనే ఉంది. ఎంతమంది జడ్జ్ లు వచ్చినా.. వెళ్లినా రోజా లేని జబర్దస్త్…