కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే.. ఒక పక్క ప్రభాస్ సరసన సలార్ లో నటిస్తున్న అమ్మడు.. మరోపక్క చిరు సరసన మెగా 154 లో.. బాలయ్య సరసన ఎన్ బీకే 107 లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్ల గురించి అస్సలు మాట్లాడుకొనవసరం లేదు.. విభిన్నమైన డ్రెస్ లో.. డిఫరెంట్ ఫోజులలో పిచ్చెక్కిస్తుంది.. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు శృతికి మంత్రగత్తె అనే…
సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ని ఏలిన స్టార్ హీరోల్లో కృష్ణ ఒకరు.. ప్రస్తుతం వయో వృద్ధాప్యంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఎప్పుడైనా ఘట్టమనేని ఫంక్షన్స్ లో కనిపించడం తప్ప బయట ఎక్కడ కృష్ణ కనిపించడం లేదు. ఇక తాజాగా కృష్ణకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఈ ఫోటో చూసి కృష్ణకు ఏమైంది అని అభిమానులు…
ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొమరం భీమ్ పాత్రలో తారక్ నటించాడు అనడం కన్న జీవించాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న తారక్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ తో చేస్తున్న విషయం తెల్సిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే కొమరం భీమ్ కోసం కొద్దిగా ఒళ్ళు చేసిన తారక్ కొరటాల శివ సినిమా…
మాస్ మహారాజా రవితేజ గురించి పెద్దగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. చిరంజీవి తరువాత కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో రవితేజ పేరు ప్రథమంగా వినిపిస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రవితేజ.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, స్టార్ హీరోగా, మాస్ మహారాజాగా ఎదిగిన తీరు ఎంతమందికి స్ఫూర్తిదాయకం. మధ్యలో రవితేజ గ్రాఫ్ పడిపోయినా, ఎన్ని ప్లాప్స్ వచ్చినా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు…