సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్నా మాధ్యమాయలో ఫోటోషూట్లతో అమ్మడు సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇక తాజాగా అమ్మడు పీకాక్ మ్యాగజైన్ పై పీకాక్ లా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ సామ్ ఒక నోట్ రాసుకొచ్చింది. “ఒకప్పుడు నా స్కిన్ టోన్ తో నేను కంఫర్ట్ బుల్ గా…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరు పెంచేశారు. ఈ నేపథ్యంలోనే నేడు అత్యంత ఘనంగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకోబోతుంది. దీంతో…
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ నటుడు మెహన్ జునేజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ రెండు భాగాల్లో రాఖీ భాయ్ గురించి ఎలివేషన్ ఇచ్చే ఇన్ఫార్మర్…
యాంకరింగ్ కి బ్రాండ్ అంబాసిడర్ సుమ కనకాల. ఆమె మొదలుపెట్టిన ఈ యాంకరింగ్ ను ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు స్టార్ యాంకర్లుగా మారారు. ఆమె లేనిదే ఏ స్టార్ హీరో ప్రీ రిలీజ్ ఉండదు.. ఆమె రానిదే స్టార్ హీరోల ఇంటర్వ్యూలు జరగవు. సుమ ఇంటర్వ్యూ చేసింది అంటే ఆ సినిమా హిట్ అన్నట్లే.. అలాంటి సుమ యాంకరింగ్ వదిలేసిందా..? అనేది ప్రస్తుతం అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. ప్రస్తుతం సుమ ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవలే ‘బీస్ట్’ సినిమాతో పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.ఇక దీంతో అభిమానులందరూ విజయ్ నెక్స్ట్ సినిమా పైనే అంచనాలు పెట్టుకున్నారు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం విదితమే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను కూడా జరుపుకున్నఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటుంది. ఈ షూటింగ్ కోసం విజయ్ హైదరాబాద్ రావడం…
ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త ఫ్యాషన్ ను కనిపెట్టడంలో అమ్మడి తర్వాతే ఎవరైనా.. వెరైటీ, వెరైటీ డ్రెస్ లతో కుర్రకారును తన అందాలతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అయితే అమ్మడి ఫ్యాషన్ ను కొంతమంది ఆస్వాదిస్తారు.. మరికొంతమంది ఈ పిచ్చి ఫ్యాషన్ ఏంటి అంటూ విమర్శిస్తుంటారు. అయితే ఒక లిమిట్ వరకు ఒకే కానీ.. ఉర్ఫీ లిమిట్ దాటింది అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం…
బాలీవుడ్ నటి పూజా మిశ్రా, నటుడు, టీఎంసీ రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హాపై పై సంచలన ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ 5 షో తో పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శత్రుఘ్న సిన్హా కుటుంబం 17 ఏళ్లుగా తనను వేధిస్తోందని చెప్పుకొచ్చింది. “బాలీవుడ్‌లో నటిగా ఎదుగుతున్న క్రమంలో నన్ను ఒక సెక్స్ వర్కర్ గా మార్చేశారు. నాపై చేతబడి చేయించి సెక్స్ రాకెట్ లో నన్ను ఇరిక్కించారు. శత్రుఘ్న సిన్హా, మా…