సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వస్తుంటాయి. అలాగే ప్రతి ఆర్టిస్ట్ ను మిమిక్రీ చేస్తుంటారు. దీని గురించి మహేశ్ బాబుని అడిగినపుడు తన వాయిస్ ని ఎవరూ మిమిక్రీ చేయలేరని అన్నారు. తన వాయిస్ ని క్యాచ్ చేయటం అంత ఈజీ కాదని అందుకే ఎవరూ చేయలేదని అన్నారు. కొంత రేంజ్ వరకూ ఓకె కానీ పూర్తి స్థాయిలో ఎవరూ చేయలేరన్నది మహేశ్ నొక్కి చెప్పారు. ఇక ఎవరైనా మితంగా పద్దతిగా తింటే తనలాగే చక్కగా ఉంటారని…
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహేష్ బాబు మాత్రమే కనిపిస్తున్నాడు. మరో రెండు రోజులో మహేష్ నటించిన సర్కారువారి పాట సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుండగా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్.. ఇక దీంతో వరుస ఇంటర్వ్యూలతో మహేష్ బిజీగా మారాడు. ఇక తాజగా మహేశ్ బాబు మీడయాతో ముచ్చటించారు. ఇక ఈ సందర్భంగా ఏపీ సమ్మె జగన్ గురించి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని నేరుగా…
అల్లరి చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యాడు నరేష్. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని కామెడీ హీరోగా ఎదిగాడు. ఇక తండ్రి మరణానంతరం కొన్ని ప్లాపులను చవిచూసిన ఈ హీరో ఇక ట్రెండ్ కు తగ్గట్టు, ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకొని రొట్ట సినిమాలకు గుడ్ బై చెప్పి కాన్సెప్ట్ బేస్డ్ కథలతో ప్రేక్షకుల ముందు వస్తున్నాడు. గతేడాది నాంది చిత్రంతో అల్లరి నరేష్ సంచలనం సృష్టించిన విషయం విదితమే.…
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ డాటర్ ఇరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి లానే అమ్మడు కూడా సోషల్ మీడియా లో లక్షలమంది ఫాలోవర్స్ ను సంపాదించుకొని ఖాన్స్ డాటర్స్ లో నెంబర్ 1 పొజిషన్స్ కొట్టేసింది. రేపో మాపో ఈ చిన్నది బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టబోతుంది. హీరోయిన్ గా అడుగుపెట్టకముందే అమ్మడు పలు సంచలనాను సృష్టించి ఔరా అన్పిస్తోంది. ఇక ఇరా నిన్న తన 25 వ…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ తో హిట్ ను అందుకున్న విషయం విదితమే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విశ్వక్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. వివాదంలో చిక్కికోవడం, తరువాత వాటికి క్లారిటీ ఇవ్వడం.. ఇలా ఈ వివాదాల వలనే సినిమాకు బోల్డంత పబ్లిసిటీ ఏర్పడింది. ఇక సినిమా కథ కూడా కొంచెం ప్రేక్షకులను మెప్పించేలా ఉండడంతో పాజిటివ్ టాక్ తెచ్చుకొని ముందుకు దూసుకెళ్తోంది. అయితే గత కొన్ని…
‘ఫిదా’ చిత్రంతో ఫిదా చేసిన బ్యూటీ చేసిన హీరోయిన్ సాయి పల్లవి. గతేడాది ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత ఒక్క సినిమాకు కూడా సైన్ చేసింది లేదు. దీంతో సినిమాలకు దూరమైన సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందని, అందుకే సినిమాలను ఒప్పుకోవడంలేదని వార్తలు గుప్పమన్నాయి. ఇక దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఆ వార్తలపై ఆగ్రహము వ్యక్తం చేశారు. మంచి కథలను ఎంచుకొనే ఆమె అలాంటి కథలను ఎంచుకోవడానికి కొద్దిగా…
టాలీవుడ్ చందమామా కాజల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తున్న విషయం విదితమే. ఇటీవలే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఇక డెలివరీ తర్వాత బిడ్డ ది కానీ, కాజల్ ది కానీ ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు కుటుంబ సభ్యులు. ఇక తాజాగా డెలివరీ తర్వాత మొట్టమొదటిసారి కాజల్ తన ఫోటోను షేర్ చేసింది. డెలివరీ కి ముందు కొద్దిగా బొద్దుగా కనిపించిన కాజల్.. ఈ ఫొటోలో ఎంతో అందంగా కనిపించింది. స్లీవ్స్…