టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ లో ఎన్టీఆర్ పేరు ప్రథమంగా వినిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బొద్దుగా ఉన్నా, సన్నగా మారినా ఎన్టీఆర్ డాన్స్ లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఎంతటి కష్టమైన స్టెప్ అయినా అవలీలగా వేసేస్తాడు. ఇక ఎన్టీఆర్ తో డ్యాన్స్ అంటే హీరోయిన్లతో పాటు కొరియోగ్రాఫర్లు కూడా భయపడుతుంటారు. అయితే ఎంతటి బెస్ట్ డ్యాన్సర్ అయినా రిహార్సల్స్ చేయాల్సిందే. స్క్రీన్ మీద తడబడకుండా అన్ని స్టెప్పులు గుర్తుపెట్టుకొని చేయాలంటే…
భారత దేశం సర్వమతాల సమ్మేళనం. ఈ ఒక్క దేశంలోనే అందరు అన్ని పండుగలు కలిసి జరుపుకుంటారు. ఇక తాజాగా నేడు రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా నామమాత్రంగా పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులు ఈ ఏడాది సంబరాలను అంబరాన్ని అంటిస్తున్నారు. ఇక ముస్లిం సోదరలకు నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈద్ ముబారక్ ఫొటోస్ తో సోషల్ మీడియా మారుమ్రోగిపోతుంది. పలువురు ప్రముఖులు అభిమానులకు ట్విట్టర్…
సోషల్ మీడియా వచ్చాక ఎలాంటి వార్త అయినా ఇట్టే వైరల్ గా మారిపోతుంది. ఇక పుకార్లు అయితే ఆశలు ఆగవు. హీరోయిన్ల గురించి పుకార్లు రావడం సర్వ సాధారణమే. ఇటీవల సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంటుంది అన్న వార్త వైరల్ గా మారిన విషయం విదితమే. గతేడాది శ్యామ్ సింగరాయ్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు అప్పటినుంచి ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్ ఏంటి అనేది ప్రకటించలేదు. దీంతో సాయి పల్లవి సినిమాలు…
ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాలో కథ ఎంత బలంగా ఉండాలో.. మేకర్స్ చేసే ప్రమోషన్స్ కూడా అంతే బలంగా ఉండాలి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సినిమాల కంటే ప్రమోషన్లకే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు. అంతేకాకుండా ప్రమోషన్స్ కొత్తకొత్త గా చేస్తూ కొంతమంది ప్రజలను ఆకట్టుకుంటున్నారు.. ఇంకొంతమంది ఇదుగో ఇలా విమర్శల పాలవుతున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడా..? అంటే నిజమనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆయన హీరోగా నటించిన అశోకవనంలో…