‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈ సినిమా తరువాత ‘చందమామ’ చిత్రంతో టాలీవుడ్ చందమామ గా మారిపోయింది కాజల్. ఇక వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ను వివాహమాడిన కాజల్.. పెళ్లి తరువాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తానని చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే పెళ్లి తరువాత చిరు…
ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా విశ్వక్ సేన్ గురించే చర్చ జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్రాంక్ వీడియో చేసి వివాదం కొనితెచ్చుకున్న ఈ హీరో ఆ తరువాత ఒక డిబేట్ ఛానెల్ లో యాంకర్ ను అనరాని మాట అని మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఇక దీంతో విశ్వక్ పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది. ఇక విశ్వక్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం మే 6 న రిలీజ్…
స్టార్ హీరోయిన్ శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కూతురు రాధ ద్వారా తల్లి ప్రేమను ఎంజాయ్ చేస్తోంది. కొన్నేళ్ల క్రితం విదేశీ వ్యాపారవేత్త ఆండ్రీ ని పెళ్లాడిన శ్రీయా సీక్రెట్ గా బిడ్డను కని అందరికి షాక్ ఇచ్చింది. ఇక కరోనా లాక్ డౌన్ లో ఆ విషయాన్నీ బయటపెట్టి, కూతురు పేరును రాధ అని పరిచయం చేసింది. ఆ…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు వివాదంలో చిక్కున్న విషయం విదితమే.. సినిమా ప్రమోషన్స్ కోసం ఒక ఫ్రాంక్ వీడియో చేస్తే.. అది కాస్త వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ గొడవ కాస్తా మరో గొడవకి కారణమైంది. ఇక ఈ రెండు వివాదాలపై విశ్వక్ నోరు విప్పాడు. నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులను అలరించడమే తన ధ్యేయమని, వారు బాధపడే పనులు ఎప్పటికి చేయనని చెప్పుకొచ్చాడు. తాను పడిన కష్టాలను, ఎదుర్కొంటున్న…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కారణంగానే విశ్వక్ వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. గత రెండు రోజుల నుంచి విశ్వక్ పేరు సోషల్ మీడియా లో మారుమ్రోగిపోతుంది. ఒక టీవీ ఛానెల్ డిబేట్ కి వెళ్లి యాంకర్ ని అసభ్యకరమైన పదంతో దూషించడం.. అది…