Thank You Is a Life Journey : Dil Raju అక్కినేని నాగ చైతన్య హీరోగా ఆదిత్య మ్యూజిక్ సంస్థతో కలిసి ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ‘దిల్’ రాజు మీడియాతో ఈ మూవీ గురించి ముచ్చటించారు. ఇప్పటి వరకూ తాను చేసిన ఏ సినిమాలనూ తన జీవితంలో పోల్చుకోలేదని, తొలిసారి ‘థ్యాంక్యూ’ మూవీతో పోల్చుకున్నానని ఆయన అన్నారు. ఈ మూవీ…
weekend Releasing movies.. థియేటర్లకు జనం రావడం లేదనేది వాస్తవం. దాంతో పెద్ద సినిమాల నిర్మాతలు ఎంతో కలత చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, సెట్స్ మీద ఉన్న మూవీస్ ను ఎలా పూర్తి చేయాలో తెలియని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఆగస్ట్ నుండి కొంతకాలం షూటింగ్స్ ఆపేస్తే కానీ పరిస్థితులు చక్కబడకపోవచ్చుననే ఆలోచన కూడా కొందరు నిర్మాతలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలు మాత్రం థియేటర్లకూ వస్తూనే ఉన్నాయి.…
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య OTT స్పేస్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చై అక్కినేని అమెజాన్ కోసం వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని, హారర్ థ్రిల్లర్ అని టాక్ నడుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య జర్నలిస్ట్‌గా నటించనున్నారని మరోవైపు వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్…
అక్కినేని యంగ్ హీరో ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు నాగ చైతన్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. ఈ మేరకు విదేశాల్లో తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ‘థాంక్యూ’ చివరి షెడ్యూల్ రష్యా, మాస్కోలోని కొన్ని అందమైన ప్రదేశాలలో జరుగుతోంది. రెండు వారాల్లో సినిమా పెండింగ్‌లో ఉన్న అన్ని పార్ట్‌లు…
అక్కినేని యువ నటుడు నాగ చైతన్య వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. రాశి ఖన్నా, అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. అయితే ఈ సినిమా ఓటిటి చూపులు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు,…
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య చేతినిండా సినిమాలు ఉన్న టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అతను తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన సాయి పల్లవితో జంటగా నటించిన “లవ్ స్టోరీ” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది విడుదల కానున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్ “థాంక్స్” మూవీ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేశారు. మరోవైపు అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా” చిత్రీకరణలో ఉన్నాడు.…
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా రాబోతున్న ‘థాంక్యూ’ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ఇటలీలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కోవిడ్ నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరిపారు. అయితే తాజాగా ఇటలీ షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ పార్కులో కూర్చున్న చైతన్యను రాశిఖన్నా వెనకనుంచి గట్టిగా కౌగిలించుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో…