కోలీవుడ్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ మార్చి సినిమాటిక్ యూనివర్శ్ అనే కొత్త వర్డ్, వరల్డ్ సృష్టించాడు డేరింగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఫస్ట్ మూవీ మానగరం తో సెన్సేషన్ క్రియేట్ చేసి సెకండ్ పిక్చర్ ఖైదీతో ఓవరాల్ సినీ ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. లోకీ టేకప్ చేసిన ఏ మూవీ కూడా ఇప్పటి వరకు బోల్తా పడిన దాఖలాలు లేవు. కాస్త వయెలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటి మార్కెట్, ట్రెండ్‌కు తగ్గట్లు సినిమాలు తీసి…
ఓ సినిమా కోసం ఎలాంటి మేకోవర్‌కైనా సై అనే హీరోల్లో ఫస్ట్ రోలో ఉంటాడు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్. కానీ ప్రయోగాలు.. మేకోవర్స్ ప్రశంసలు తెచ్చిపెడుతున్నాయి కానీ కాసుల వర్షం కురిపించడం లేదు. లాస్ట్ ఇయర్ భారీ అంచనాలతో వచ్చిన తంగలాన్ ఎలాంటి రిజల్ట్ చూసిందో తెలుసు. అంతకు ముందు వచ్చిన కోబ్రా, మహాన్ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. వీటి మధ్యలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లు పూర్తిగా విక్రమ్ కథలు కాదు..…
12 ఏళ్ల క్రితం సినిమా కంప్లీట్ చేసుకుని ల్యాబ్ కే పరిమితమైన విశాల్ మదగజరాజా రీసెంట్లీ అన్నీ అడ్డంకులు తొలగించుకుని సంక్రాంతికి విడుదలై సక్సెస్ అందుకుంది. కంటెంట్ బాగుం ఎన్ని ఏళ్లు గడిచినా సినిమాను ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన హోప్ తో రిలీజ్ కు రెడీ అవుతుంది ధ్రువ నక్షత్రం. 2013లో సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు గౌతమ్ వాసు దేవ్ మీనన్. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల…
తమిళ స్టార్ హీరో విక్రమ్ మరియు పార్వతి తిరువోతు నటించిన చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టిన కలెక్షన్స్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఆంగ్లేయుల కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోని బంగారు గనుల చుట్టూ యదార్థ ఘటన…
తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుడు. రంజిత్ దర్శకత్వం వహించిన ‘తంగలాన్’ ఈ ఏడాది విడుదలైంది. ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. సమాజంలో అనేక చర్చలకు దారితీసింది. సంచలనం సృష్టించిన ‘తంగలాన్’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడాన్ని నిషేధించాలని కోరుతూ కేసు దాఖలైంది. భారీ అంచనాల నడుమ విక్రమ్ , పా. రంజిత్ కాంబినేషన్‌లో ‘తంగలాన్’ సినిమా రూపొందింది. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. విక్రమ్, పా…
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. విభిన్న చిత్రాల దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. యదార్ధ సంఘటనల ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్ లో ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన తంగలాన్ అటు తమిళ్ తో పాటు తెలుగులో ను సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తంగలాన్ తో పాటు రిలీజ్ అయిన స్ట్రయిట్ తెలుగు సినిమాలకంటే కూడా ఈ తమిళ డబ్బింగ్ సినిమా…
Thangalaan 2 : చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ తంగలాన్. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
Thangalaan Movie Twitter Review: ‘చియాన్’ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. పా రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ సినిమాలో మాళవిక మోహనన్ కథానాయికగా నటించారు. పార్వతి తిరువోతు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు (ఆగస్టు 15) తంగలాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ చూసిన వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. Also Read:…
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘తంగలాన్’. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు. హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రానున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్ ను పెంచుతున్నాయి. కాగా, తంగలాన్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న ప్రేక్షుకుల ముందుకు రానుంది . ఈ క్రమంలోనే …