Home
Vikram 2
Vikram 2 News
-
Chiyaan 62: విక్రమ్ కు ధీటుగా స్టార్ విలన్.. హిట్ రిపీట్
Chiyaan 62: చియాన్ విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే తంగలాన్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా కాకుండా విక్రమ్, ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. తన 62 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శిబు థమీన్ కుమార్తె రియా శిబు ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. -
Thangalaan: తంగలాన్ వాయిదా.. దేవరకు పోటీగా అయితే రామాకు విక్రమ్ బ్రో..
Thangalaan: చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ జంటగా పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తంగలాన్. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీలోని తమిళ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
Rajamouli-Mahesh : రాజమౌళి మహేష్ సినిమాలో తమిళ్ స్టార్ హీరో..?
తెలుగులో స్టార్ డైరెక్టర్ లిస్ట్ మొదటగా రాజమౌళి పేరు వినిపిస్తుంది.. ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసినవే.. ఆయన చేసిన సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే.. ఇక త్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.. ఆయనతో సినిమాలు చెయ్యాలని స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో… -
Druva Nakshatram Trailer: విక్రమ్ స్టైల్.. గౌతమ్ మీనన్ టేకింగ్.. వేరే లెవెల్ అంతే
Druva Nakshatram Trailer: వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ధృవ నక్షత్రం. రీతూవర్మ హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తూ రూపొందిస్తున్నారు. -
Vikram: శివపుత్రుడు లానే తంగలాన్ లో కూడా నాకు డైలాగ్స్ ఉండవు
Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం తంగలాన్.. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో నటించారు. కొన్ని వందల ఏళ్ళ క్రితం కథ అని, కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారని సమాచారం. -
Thangalaan: విక్రమ్.. అదును చూసి దింపుతున్నాడే
Thangalaan: సంక్రాంతి.. సంక్రాంతి.. సంక్రాంతి.. ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అందరి చూపు సంక్రాంతిమీదనే ఉంది. ఒకటా.. రెండా.. దాదాపు పెద్ద సినిమాలు అన్ని సంక్రాంతికే ఉన్నాయి. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా యాడ్ అవ్వడంతో ఈ సంక్రాంతి మరింత రసవత్తరంగా సాగనుంది. -
Dhruva Natchathiram: లేట్ గా వస్తున్నా.. లేటెస్ట్ గా హిట్ అయ్యే కంటెంట్ ఉన్నట్లుందే
Dhruva Natchathiram: చియాన్ విక్రమ్, రీతూ వర్మ జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధృవ నచ్చితరం. తెలుగులో ఇదే సినిమా ధృవ నక్షత్రం అనే పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తై దాదాపు పదేళ్లు కావొస్తుంది. -
Leo: ఈ సినిమాకి నెగటివ్ టాక్ రావడానికి ఏకైక కారణం ‘రోలెక్స్’…
లోకనాయకుడు కమల్ హాసన్ ని ఏజెంట్ విక్రమ్ గా చూపిస్తూ లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఈ మూవీ కమల్ కెరీర్ కే కాదు కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. విక్రమ్ సినిమాకి ఖైదీకి లింక్ చేసి లోకేష్ చేసిన మ్యాజిక్, బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పుట్టి, కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కి పరిచయం చేసింది. కమల్ హాసన్, ఫాహద్ ఫజిల్, విజయ్ సేతుపతిల… -
Chandrayaan 3: ల్యాండర్, రోవర్ నుండి అందని సిగ్నల్.. ఇస్రో తాజా అప్‌డేట్
చంద్రయాన్ 3పై ఇస్రో ఓ అప్ డేట్ ఇచ్చింది. మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను స్లీప్ మోడ్ నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ల్యాండర్, రోవర్ నుండి సిగ్నల్ అందలేదని తెలిపింది. ప్రస్తుతం నిద్రాణ స్థితిలో వున్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను మేల్కోలిపే ప్రణాళికలను ఇస్రో రేపటికి వాయిదా వేసింది. -
Common Points: విక్రమ్, జైలర్, జవాన్ సినిమాల్లో ఈ 9 కామన్ పాయింట్స్ గమనించారా?
Common Points in Vikram- Jailer- Jawan Movies: ఈ మధ్యకాలంలో కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్, రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్, షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. వందల కోట్ల వసూళ్లు రాబట్టి కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోమని ఈ ముగ్గురు సీనియర్ హీరోలు నిరూపించుకున్నారు. అయితే ఈ సినిమాలలో కొన్ని కామన్ పాయింట్స్ గుర్తించిన నెటిజన్లు సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారి తీస్తున్నారు.…
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి