స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఖుషీ’.. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ సరసన స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ దర్శకుడు శివ నిర్వాణ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. దీనితో చిత్ర యూనిట్ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ సాగిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా…
ఓవర్ నైట్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాషన్ ఐకాన్.. ట్రెండ్ ను సెట్ చేస్తూ ట్రేండి వేర్ లో అందరిని ఆకట్టుకుంటాడు.. ఇక ‘ఖుషి మ్యూజిక్ కన్సర్ట్’లో విజయ్ ధరించిన డ్రెస్ అందరి కంట పడింది. ఆ డ్రెస్ ధర ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ ఎంత అట్రాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. నానితో కలిసి చేసిన సినిమాకు సరైన అవుట్ ఫిట్లలేవన్న స్టేజ్ నుంచి ప్రస్తుతం రౌడీ హీరో…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషి’ సినిమా కోసం ఫ్యాన్స్ మూవీ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ గీత గోవింద తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అయ్యాయి. విజయ్ దేవరకొండ చివరిగా ‘లైగర్’సినిమా భారీ అంచనాల తో విడుదల అయి . డిజాస్టర్ గా నిలిచింది. లైగర్ ప్లాప్ తో విజయ్ దేవరకొండ కాస్త నిరాశ చెందారు.దీనితో మళ్ళీ సాలీడ్ హిట్ కొట్టేందుకు ఖుషి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నాడు… రీసెంట్ గా ఈ హీరో నటించిన క్రేజీ మూవీ ‘ఖుషి’సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.. దీంతో ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు..విజయ్ దేవరకొండ లైగర్ ప్లాప్ తో కాస్త నిరాశ చెందాడు. దీంతో ఖుషి సినిమాపై ఎంతో నమ్మకంగా వున్నాడు రౌడీ హీరో.ఆయన ఫ్యాన్స్…
అనసూయ భరద్వాజ్ ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. బుల్లితెరపై యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది ఈ భామ. జబర్దస్త్ కామెడీ షో తో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ తో ఈ భామ బాగా పాపులర్ అయింది. ఆ సినిమా తరువాత వరుస సినిమాల ఆఫర్స్ వచ్చాయి. దీనితో యాంకరింగ్ ను వదిలేసి ప్రస్తుతం నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ ఎంతో…
అనన్య పాండే ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ తెలుగు లో లైగర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా లో ఈ భామ విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను పూరి జగన్నాద్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో రూపొందిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.లైగర్ సినిమా ద్వారా అనన్య కు కోలుకోలేని దెబ్బ తగిలింది..లైగర్…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. విజయ్ దేవరకొండకు యూత్ లోభారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండ మొదటి హిట్ ను అందుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయింది. వరుసగా స్టార్ దర్శకులతో సినిమాలను చేస్తూ వస్తున్నాడు.ఇది ఇలా ఉంటే గత ఏడాది విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకుల…
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది ఈ భామ.ఈ భామ 2010లో తెలుగులో ఏమాయచేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నిజంగా ఆ సినిమాతో మాయ చేసిందని చెప్పాలి.ఆ సినిమా తరువాత ఈ భామ భాషతో సంబంధం లేకుండా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ భామ రీసెంట్ గా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’ ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించారు.. ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గా కంప్లీట్ అయింది.ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..విజయ్ గతంలో చేసిన లైగర్ సినిమా దారుణంగా ప్లాప్ అయింది. ఖుషి సినిమాపై విజయ్ దేవరకొండ ఎంతో నమ్మకంగా వున్నాడు ఆయన ఫ్యాన్స్ కూడా ఖుషి సినిమా…
విజయ్ దేవరకొండ, సమంత జంట గా నటించిన తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తి అయింది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.గత ఏడాది విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా తీవ్రం గా నిరాశ పరిచింది..విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలవడం తో ప్రస్తుతం చేస్తున్న ఖుషి సినిమా పైనే విజయ్ దేవరకొండ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు. ఖుషి సినిమా ను దర్శకుడు…