అర్జున్ రెడ్డి..ఈ సినిమా 2017 సంవత్సరం లో ఒక సంచలనం సృష్టించింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది.తన నిజ జీవితంలో ఉన్న లవ్ స్టోరీని ఆధారంగా చేసుకుని సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తీసాడని సమాచారం.. కానీ ముందుగా సందీప్ షుగర్ ఫ్యాక్టరీ అనే పేరుతో కథ రాసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అర్జున్ రెడ్డి సినిమాని చేయాల్సి వచ్చింది. ఈ సినిమా…
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.వీరిద్దరి మధ్య వివాదం ఎప్పటినుంచో అలాగే కొనసాగుతూనే ఉంది. అనసూయ ఇన్ డైరెక్ట్ గా విజయ్ ని ఉద్దేశించి సోషల్ మీడియా లో ట్వీట్లు చేయడం ఆ ట్వీట్ పై విజయ్ అభిమానులు మండిపడుతూ ఆమెపై ట్రోల్స్ చేయడం ఇవన్నీ కూడా ఎప్పుడూ జరుగుతూ ఉండేవి. ఇక మొట్టమొదటిసారి అనసూయ విజయ్ దేవరకొండ వివాదం పై…
చాలా మంది హీరో హీరోయిన్స్ కొన్ని కారణాల ద్వారా మంచి సినిమాలను మిస్ అవుతూ ఉంటారు. డేట్స్ కుదరకపోవడమో లేక సినిమా కంటెంట్ అంతగా నచ్చకపోవటం వలన లేక అందులో కొన్ని సీన్స్ కు భయపడో సినిమాను చేయరు.కానీ సీన్ కట్ చేస్తే ఆ సినిమాలే భారీ హిట్స్ అవుతుంటాయి.. అయితే అల్లు అర్జున్ కూడా ఒక సినిమాను ఒక కారణంతో వదిలేసుకున్నాడని సమాచారం . అందులో ఒక సీన్ తను పదే పదే చేయడానికి ఆయన…