Kushi : ట్రైలర్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషి’ సినిమా కోసం ఫ్యాన్స్ మూవీ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ గీత గోవింద తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అయ్యాయి. విజయ్ దేవరకొండ చివరిగా ‘లైగర్’సినిమా భారీ అంచనాల తో విడుదల అయి . డిజాస్టర్ గా నిలిచింది. లైగర్ ప్లాప్ తో విజయ్ దేవరకొండ కాస్త నిరాశ చెందారు.దీనితో మళ్ళీ సాలీడ్ హిట్ కొట్టేందుకు ఖుషి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా లో విజయ్ దేవరకొండ సరసన స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది.. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ ఈ సినిమా కు సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ అంతా పూర్తైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా తెరకెక్కింది..సెప్టెంబర్ 1 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
సినిమా విడుదల కు సమయం దగ్గర పడుతూ ఉండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. దీనితో వరుసగా అప్డేట్స్ కూడా ఇస్తూ వస్తుంది.ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన సాంగ్స్ మరియు టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. విజయ్ దేవరకొండ సమంత ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిని పెంచుతుంది.ఈ క్రమం లో చిత్ర ట్రైలర్ పై తాజాగా చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించారు..ఆగస్టు 9 న సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ 2 నిమిషాల 41 సెకన్ల నిడివి ఉంటుందని తెలిపారు. ఈ సందర్బం గా ఓ రొమాంటిక్ పిక్ ను కూడా అభిమానులతో పంచుకున్నారు. విజయ్ దేవరకొండ ఒడి లో సమంత కూర్చున్న ఫొటోను షేర్ చేసి ట్రైలర్ పై ఎంతో ఆసక్తి పెంచేశారు.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!