ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబీ. ఈ సినిమా ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది.తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా బేబీ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బేబీ సినిమా…
అనసూయ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అనసూయ. వరుస సినిమా అవకాశాలు రావడంతో ప్రస్తుతం యాంకరింగ్ కు దూరమయింది ఈ భామ. పలు సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉంది అనసూయ. అనసూయ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా వుంటారు.ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు తను నటించే సినిమాలకి సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది..…
ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘బేబీ’.’కలర్ ఫోటో’ వంటి నేషనల్ అవార్డు ని అందుకున్న సినిమాకి కథను అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం జూలై 14 న థియేటర్స్ లో విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది..ఈ సినిమా లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది.ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్, బాగా నచ్చడంతో సినిమా పై ప్రేక్షకులకు ఆసక్తి కలిగింది.ఈ సినిమా అనుకున్న విధంగా…
విజయ్ దేవరకొండ ,సమంత జంట గా నటించిన పాన్ ఇండియా మూవీ ఖుషి .ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రపంచవ్యాప్తం ,గా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చాట్ బస్టర్ గా నిలిచాయి.సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ గానే వున్నాయి..ఈ సినిమా విజయం విజయ్ కెరీర్ కు ఎంతో కీలకం. అందుకే అతను…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ,సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ ఖుషి ‘.. ఈ సినిమా స్టార్ట్ అవ్వగానే సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.ఎందుకంటే విజయ్ మరియు సమంత పెయిర్ కు ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు.వీరి మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయింది. ఈ సినిమా నుండి విడుదల అయిన మొదటి పాట చాట్ బస్టర్ గా నిలిచింది.తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్…
తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకుంది శ్రీలీల..ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.ఏకంగా పది సినిమాలకు పైగానే నటిస్తూ ఇప్పుడు ఇండస్ట్రిలో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారింది.. కాగా ఇలాంటి క్రమంలోనే శ్రీ లీల తన క్రేజ్ ని ఇంకా పెంచుకోవడానికి టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండతో ముద్దు సన్నివేశాలలో నటించడానికి సిద్ధమయినట్లు సమాచారం. గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ…
స్టార్ హీరోయిన్ సమంత దాదాపు ఏడాది పాటు సినిమా లకు బ్రేక్ తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.. పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ కూడా జరుగుతోంది.సిటాడెల్ సిరీస్ ఇంకా ఖుషి సినిమాల షూటింగ్స్ పూర్తి అయిన తర్వాత మాత్రమే సమంత బ్రేక్ తీసుకుంటుందని కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఈ రెండు కూడా గత సంవత్సరమే పూర్తి అవ్వాల్సి ఉంది. కానీ సమంత మయో సైటిస్ అనారోగ్య సమస్యల కారణంగా…
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది.అలాగే బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదొక పోస్టుతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సమంత తన క్లోజ్ ఫ్రెండ్స్ గురించి అలాగే వారితో జరిగిన ఫన్ మూమెంట్స్ కు సంబంధించిన…
తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ఖుషి.విజయ్ దేవరకొండ మరియు సమంత ఇద్దరు కూడా సినీ కెరీర్ లో ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు.విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో అలాగే సమంత శాకుంతలం సినిమా తో భారీ ప్లాప్ లను అందుకున్న సంగతి తెలిసిందే.. మరి ఈ ప్లాప్ లను అందరూ మర్చిపోవాలంటే భారీ హిట్ సినిమా ను…
విజయ్ దేవరకొండ,సమంత జంట గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ సినిమా ‘ఖుషి’.విజయ్ దేవరకొండ,సమంత ఇద్దరు కూడా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు.విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో, సమంత శాకుంతలం సినిమా తో భారీ ప్లాప్ లను అందుకున్న సంగతి తెలిసిందే..విపరీతమై న బడ్జెట్ తో ఓవర్ పబ్లిసిటీ తో విజయ్ నటించిన లైగర్ సినిమా విడుదలైంది. ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. ఆ సినిమా విజయ్ కెరీర్ కు…