టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిశ్చితార్థం ఇటీవల అత్యంత రహస్యంగా కేవలం ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది బందుమిత్రుల సమక్షంలో జరిగింది. అయితే అధికారంగా వీరి నిశ్చితార్ధాన్ని అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ ప్రకటించలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. Also Read : Star Kids :…
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మే 30వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం, జూలై 4వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. Also Read : Mohan lal : లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను స్టార్ట్ చేసిన స్టార్ హీరో కొడుకు…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన రాబోయే చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. చివరిగా ‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాలతో అలరించిన రౌడీ స్టార్ నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డమ్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు విజయ్. ఇక మే30న విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, సాంగ్స్‌తో మంచి రెస్పాన్స్ ను సొంతం…
టాలీవుడ్ లో మరే ఇతర ఇండస్ట్రీలో లేనంతమంది యంగ్ హీరోలు ఉన్నారు. విజయ్ దేవరకొండ, రామ్, అఖిల్, శర్వానంద్, విశ్వక్ సేన్, సందీప్ కిషన్, నితిన్, ఇలా చాంతాండంత లిస్ట్ ఉంది. కానీ వీరిలో ఎంత మంది ట్రెండ్ తగ్గట్టు కాలానికిఅనుగుణంగా సినిమాలు చేస్తున్నారు, మార్కెట్ ను పెంచుకుని వెళ్తున్నారు అంటే టక్కున చెప్పాలేని పరిస్థితి. అందుక్కారణం వారు చేస్తున్నసినిమాలనే చెప్పాలి. ఓక సినిమా హిట్ కొడితే వెంటనే హ్యాట్రిక్ ప్లాపులు కొడుతున్నారు సదరు హీరోలు. Also…
Shalini Pandey : షాలినీ పాండే చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో వినిపిస్తోంది. చాలా మంది తమకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇక తాజాగా హీరోయిన్ షాలినీ పాండే కూడా తన లైఫ్ లో ఎదరైన ఘటన గురించి పంచుకుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఆమె సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ అయిపోయింది. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నా.. ఆమెకు అనుకున్న…
బెట్టింగ్ యాప్ ల కోసం ప్రచారం చేసిన సినిమా సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్ల పైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా 25 మంది సెలబ్రిటీల పైన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇందులో హీరో రానా దగ్గుపాటి ,ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, హీరోయిన్ ప్రణీత, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి ,నటి శ్యామల తో పాటు పలువురు యూట్యూబర్ల పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే పంజాగుట్ట…
Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. ఆ మూవీ తర్వాత బోల్డ్ సినిమాలు టాలీవుడ్ లో ఎక్కువగా వస్తున్నాయి. ఇంత బోల్డ్ గా, వైల్డ్ గా తీస్తే జనాలు ఆదరిస్తారా.. ఎలా ఉంటుందో అనే అపోహలన్నీ చెరిపేసింది ఈ మూవీ. యూత్ ను ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ మూవీపై ఇందులో హీరోయిన్ గా చేసిన షాలినీ పాండే షాకింగ్ కామెంట్స్ చేసింది. షాలినీ పాండే అర్జున్ రెడ్డిలో ఎంత…
Vijay Devarakonda : రోజురోజుకు ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.
VD 12 : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి, ఆయనుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం తాను హిట్ కోసం పరితపిస్తున్నాడు.