తమిళనాడులో 10, 12 తరగతుల్లో బోర్డు పరీక్షల్లో టాప్ ర్యాంక్లు సాధించిన విద్యార్థులను తమిళ సినీ హిరో విజయ్ సత్కరించారు. శనివారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో బోర్డు పరీక్షల్లో మొదటి మూడు ర్యాంకులు సాధించిన వారిని విజయ్ సత్కరించారు.
Vijay: సాధారణంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య.. జుట్టు రాలిపోవడం. ఎంత కాస్ట్లీ షాంపూలు వాడినా ఎంత మంచి ఫుడ్ తిన్నా జుట్టు రాలే సమస్య మాత్రం పోవడం లేదు.
విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, మేఘా ఆకాశ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'భూ'. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 27 నుండి జీ సినిమా ఓటీటీలో వ్యూవర్స్ కు అందుబాటులో ఉండబోతోంది.
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ .. వరుస సినిమాలను లైన్లో పెట్టి షాక్ ఎసిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వారసుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయారు.
Box Office Collection : 2023 సంవత్సరంలో డజన్ల కొద్దీ సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. అదే సమయంలో కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.. దీంతో నిర్మాతలకు తీవ్ర నష్టాలు తీసుకొచ్చాయి. అయితే 100 కోట్లను టచ్ చేసే సినిమాల సంఖ్య చాలా తక్కువ.
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ మరోసారి తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియాతో పాటు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు విజయ్ తన లైనప్ లో ఉన్న సినిమాలని కంప్లీట్ చెయ్యగానే తెలుగు దర్శకుడితో సినిమా చేస్తాడనే మాట వినిపిస్తోంది. ఈ సంక్రాంతికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు ప్రొడక్షన్ లో వారసుడు సినిమా చేశాడు దళపతి విజయ్. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని…
Vijay: స్టార్లు.. సోషల్ మీడియా.. పర్ఫెక్ట్ కాంబినేషన్. తమ అభిమానులను దగ్గరగా ఉండడానికి స్టార్లు ఎంచుకున్న ఏకైక మార్గం సోషల్ మీడియా. నిత్యం తమ కుటుంబ విషయాలు, సినిమా విషయాలు, అభిమానులకు థాంక్స్ చెప్పాలన్నా.. తమ సినిమా చూడండి అని చెప్పాలన్నా సోషల్ మీడియానే మార్గం. అందుకే స్టార్లు నిత్యం సినిమాలు చేసినా చేయకపోయినా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో మాత్రం యాక్టివ్ గా ఉంటారు.. అభిమానులను పెంచుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ లేని…
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాస్టర్ సినిమా తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ లోని సినిమాకి #Thalapathy67 అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ కాశ్మీర్ వెళ్లారు. దళపతి 67 గురించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి రావడంతో సోషల్ మీడియాలో టెంపరేచర్ పెరిగింది.…